సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (16:32 IST)

రేపు మీ మ్యారేజీ యానివర్శరీకి...?

లలిత: ఏం.. రమణి ఎలా ఉన్నావే..
రమణి: హా.. బాగున్నానే..
లలిత: ఏంటీ ఇలా వచ్చావ్..
రమణి: అదే.. రేపు మీ మ్యారేజ్ యానివర్శరీకి ఏం చేద్దామనుకుంటున్నావ్..?
లలిత: విడాకులు తీసుకుందామనుకుంటున్నాను...!