శుక్రవారం, 14 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
క్యాప్సికమ్‌లో నిమ్మరసం కలిపి..?
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
మీది ఏ గ్రూపండీ..?
డాక్టర్: మీది ఏ గ్రూపండీ.. బీ పాజిటివ్ కదా..
పేషెంట్: కాదండీ.. అందులో నేను సభ్యుడ్ని మాత్రమే.. అడ్మినుగా ఉన్న గ్రూపు అయితే మాత్రం మన ప్రియ స్నేహం సార్..
డాక్టర్: ఓరి నీ వాట్సాపు పిచ్చి... నేను అడిగింది నీ బ్లడ్గ్రూపయ్యా బాబూ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఏప్రిల్ 15 - 20 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాక!!
నవ్యాంధ్ర అమరావతి పునర్నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధానిలో నవ నగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్య అమరావతికి ప్రధాని వచ్చే అవకాశముంది.
Mangaluru: రోడ్డుపై నడుస్తూ వెళ్లిన మహిళను ఢీకొన్న కారు.. తలకిందులుగా వేలాడుతూ.. (video)
మహిళలకు రోడ్డుపై నడవడానికి రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికే ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు జరుగుతున్న వేళ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. వివరాల్లోకి వెళితే... కర్ణాటక - మంగళూరులో తన పొరుగింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తిపై కారుతో ఢీకొని హత్యాయత్నం చేశాడు.. సతీశ్ అనే వ్యక్తి. కానీ మురళిని ఢీకొడుతున్న సమయంలో అటు వైపు నడిచి వెళ్తున్న మహిళను కూడా కారుతో సతీష్ ఢీకొట్టాడు. కారు ఢీకొనడంతో ఓ ఇంటి గోడకు తలకిందులుగా ఆ మహిళ వేలాడింది.
పోక్సో కేసులో మాజీ ముఖ్యమంత్రి యడ్డీకి బిగ్ రిలీఫ్!
పోక్సో కేసు నుంచి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప(యడ్డీ)కు స్వల్ప ఊరట లభించింది. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించారన్న కేసులో యడ్యూరప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇందులో న్యాయస్థానం ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 15వ తేదీ ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు సమన్లను నిలిపివేసింది.
బంగారు నగలు తుప్పుపట్టిపోతున్నాయ్ ... ప్లీజ్ మాకిచ్చేయండి...: గాలి జనార్థన్ రెడ్డి
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తమ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న నగలు తుప్పు పట్టిపోతున్నాయని, వాటిని తిరిగి మాకిచ్చేయాలని కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కోర్టును ఆశ్రయించారు.
Reel on railway platform: రైలు ఫ్లాట్ ఫామ్‌పై యువతి రీల్స్.. తమాషా వుందా? అంటూ పడిన అంకుల్! (video)
మెట్రో రైళ్లు, రైలు ఫ్లాట్ ఫామ్‌లపై రీల్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇలాంటి రీల్స్ ఎన్నో నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఫ్లాట్ ఫామ్‌లపై రీల్స్ చేయడంపై సరికాదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. తాజాగా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా రీల్స్ మాత్రం ఆగట్లేదు. తాజాగా ఫ్లాట్ ఫామ్‌పై ఓ యువతి రీల్స్ చేస్తుండగా ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఫ్లాట్ ఫామ్‌పై రీల్స్ చేయడం ఏంటి? తమాషాగా వుందా? అంటూ ఆ వ్యక్తి యువతిపై మండిపడ్డాడు. ఫ్లాట్ ఫామ్‌లపై రీల్స్ చేయొద్దని వాదించాడు. అయితే ఆ యువతి వెనక్కి తగ్గలేదు. ఫ్లాట్ ఫామ్‌పై రీల్స్ చేస్తే మీకొచ్చిన తంటా ఏంటని ఆ వ్యక్తితో జగడానికి దిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?
మనం తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కొంటున్నాము. పరిసర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వేసవి వేడిమిలో డీహైడ్రేషన్ కాకుండా వుండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. నిర్జలీకరణాన్ని నివారించడానికి తాగునీరు ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా మంచినీరు త్రాగడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. నీళ్లు తాగకుండా జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తాగడం మంచిది కాదు. నీటి తర్వాత, కొబ్బరి నీళ్లు శరీరానికి ఉత్తమమైనవి. తర్బూజా రసం లేదంటే ఉప్పు కలిపిన నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు. ఉప్పు కలిపిన గంజి నీరు కూడా నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్లు
ఫెర్టిలిటీ అనేది ఎప్పుడూ ఒంటరిగా ఎదుర్కోకూడని ప్రయాణం. అయినప్పటికీ, చాలా తరచుగా, మహిళలు అంచనాల బరువును భరిస్తారు, వారి శరీరాలు, స్థితి గురించి ప్రశ్నలను ఎదుర్కొంటారు. మహిళలు ఎన్నడూ కోరుకోని సలహాలు, వారికి అవసరం లేని పరిష్కారాలను వినాల్సి ఉంటుంది. గైనకాలజిస్ట్ క్లినిక్‌లో కూడా, వారి రిపోర్టలు, వారి జీవనశైలి, వారి పనులపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఫెర్టిలిటీ అనేది కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే కాదు; ఇది జంటగా పంచుకునే ప్రయాణం, ఇది ఇద్దరు భాగస్వాములు అవగాహన, మద్దతు, కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించినది.
ఇలాంటివారు బీట్రూట్ జ్యూస్ తాగరాదు
బీట్రూట్ జ్యూస్. రక్తం తక్కువగా వుందనీ, శరీరానికి రక్తం బాగా పడుతుందని కొందరు బీట్రూట్ జ్యూస్ తాగుతుంటారు. ఐతే ఇలాంటి సమస్యలున్నవారు బీట్రూట్ రసం తాగకూడదు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. బీట్రూట్ రసం అందరికీ మంచిది కాదు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్రూట్ రసం తాగడం మానేయాలి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బీట్రూట్ రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తాగకూడదు, కొన్నిసార్లు ఇది హానికరం కావచ్చు... జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్
వేడి వాతావరణంలో పుచ్చకాయ కంటే మెరుగైన పండు ఏదీ లేదు. దీనిని తినడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయలోని సిట్రులిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీ పనితీరుకు కూడా పుచ్చకాయ మంచిది. విటమిన్లు సి, ఎ, పొటాషియం, రాగి, కాల్షియం ఇందులో వున్నాయి. పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ తింటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.