గురువారం, 3 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:22 IST)
సంబంధిత వార్తలు
ఇవి తింటే చర్మం మెరిసిపోతుంది... యవ్వనంగా...
'కోతి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది..
3 నెలలకే కోటి రూపాయల అల్పాహారం ఆరగించిన 'అమ్మ' జయలలిత... ట్రీట్మెంట్కు ఎంతో?
శీతాకాలంలో చిక్కుడు కాయలు తింటే...
భోజనాంతరం నీరు తాగకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?
ఈ భోజనాన్ని అవి కూడా తినవు...?
ఓ హోటల్‌కు భోజనం తినడానికని వెళ్లాడు రమేష్. అక్కడ సర్వర్ ఇచ్చిన భోజనాన్ని చూసి ఇలా అన్నాడు.
రమేష్: ఈ భోజనాన్ని గాడిదలు కూడా తినవు.
సర్వర్: అయితే ఉండండి. గాడిదలు తినే భోజనం తెస్తాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!
రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు... కన్న కుమారుడికి చీరకట్టి, నగలు ధరింపజేసి అందంగా అలంకరించి అంతమొదించారు. ఇంటిసమీపంలోని నీట ట్యాంకులో దూకి భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు బలవన్మరణం చెందారు. ఆస్తి వివాదాలే కారణమని సూచిస్తూ సూసైడ్ లేఖ రాశిపెట్టారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?
విమానంలోని కార్గో హోల్డ్‌లో ఒక పాము కనిపించడంతో ఆస్ట్రేలియా దేశీయ విమానం రెండు గంటలు ఆలస్యమైందని అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం ప్రయాణికులు మెల్బోర్న్ విమానాశ్రయంలో బ్రిస్బేన్‌కు వెళ్లే వర్జిన్ ఆస్ట్రేలియా విమానం VA337 ఎక్కుతుండగా ఆ పాము కనిపించిందని. అయితే ఈ పామును పట్టుకున్నట్లు పాములు పట్టే వ్యక్తి మార్క్ పెల్లీ తెలిపారు. ఆ పాము హానిచేయని 60-సెంటీమీటర్ల (2-అడుగుల) ఆకుపచ్చ చెట్టు పాము అని తేలింది. కానీ చీకటిగా ఉన్న హోల్డ్‌లో దానిని సమీపించినప్పుడు అది విషపూరితమైనదని తాను భావించానని పెల్లీ చెప్పాడు.
బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి
బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ క్యాంపస్‌లోని రెస్ట్రూమ్లో మహిళా సహోద్యోగులకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని బెంగళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు స్వప్నిల్ నగేష్ (30) తన మొబైల్ ఫోన్లో వీడియోలను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం నాడు ఒక మహిళా ఉద్యోగి రెస్ట్‌రూమ్‌లోకి వెళుతుండగా తలుపు మీద అనుమానాస్పదంగా నీడ కనిపించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీ 140 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి
చిల్లర రాజకీయాల పేరుతో పాదయాత్ర అంటూ వస్తే ప్రజలే చెప్పుతో కొడతారని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైకాపా రౌడీ రాజకీయాలన ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు
జాయింట్స్ పెయిన్స్... కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తుంటాయి. కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆ నీటిని పోస్తే ఉపశమనం కలుగుతుంది. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకుంటుంటే సమస్యను దూరంగా పెట్టవచ్చు. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో కాపడం పెట్టాలి. మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి.
మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?
బాదం పప్పులు మహిళల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. గుండె ఆరోగ్యం, మెరుగైన చర్మం, జుట్టు, బరువు నిర్వహణలో సహాయం, మెరుగైన మెదడు పనితీరుతో సహా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బాదం పప్పులులోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండెకు ఆరోగ్యకరమైనవి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బాదం పప్పులోని విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షించి ఆరోగ్యకరమైన మెరుపును ప్రోత్సహిస్తుంది. బాదం పప్పులోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడతాయి.
ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
దేశవాళీ ఆవు పాల నుండి స్థానిక పద్ధతిలో మట్టి కుండలో తయారుచేసిన అత్యుత్తమ నాణ్యత గల నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఈ నెయ్యి తినడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది. ఈ నెయ్యిని తీసుకోవడం వల్ల ముఖం చర్మం మెరిసిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ నెయ్యి కీలకంగా వుంటుంది. ఇది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. ఈ నెయ్యిని మితంగా తీసుకుంటే గుండెకు మంచిదని భావిస్తారు.
గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?
గుండె పోటు. ఈ సమస్యతో ఇటీవలి కాలంలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. గుండె పోటు వచ్చే ముందు 8 హెచ్చరిక సంకేతాలు ముందుగా కనబడతాయి అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము. 8 గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం
మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?
ఎర్ర కారంలో వుండే క్యాప్సైసిన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా వుండటం కారణంగా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జీవక్రియను పెంచడం, బరువు నిర్వహణలో సహాయపడటం, గుండె ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటివి చేస్తుంది. ఎర్రకారంతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర కారం హానికరమైన గట్ బాక్టీరియాను తగ్గించడం ద్వారా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎర్ర మిరపకాయలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది. కండరాలు లేదా కీళ్ల నొప్పులు ఉంటే ఎర్ర మిరపకాయను తింటే మేలు చేకూరుతుంది.