ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (17:19 IST)

నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా..?

వెంగళప్ప ఒకసారి డబుల్ డెక్కర్ బస్సు ఎక్కాడు..
కండక్టర్ అతన్ని పైకి పంపించాడు..
వెంగళప్పు గబగబా పరిగెత్తుకుంటూ.. కిందకు వచ్చేశాడు..
కండక్టర్: ఏమయ్యింది.. నేను పైకి వెళ్లమాన్నాను కదా..?
వెంగళప్ప: నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా..? పైన డ్రైవర్ లేడు..