శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (16:14 IST)

టైలరింగ్ నేర్పించి పొరపాటైందిరా...?

అప్పారావు: మా ఆవిడకు టైలరింగ్ నేర్పించి కుట్టుమిషన్ కొనివ్వడం చాలా పొరపాటైందిరా...?
సుబ్బారావు : ఏమైందిప్పుడు..
అప్పారావు : రోజూ ఆమె తయారుచేసే దోసెలు, పెసరట్టు, చపాతీలు చిరిగిపోయినా కూడా మిషన్ మీద కుట్టి తీసుకువస్తోంది..