శనివారం, 28 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 12 జనవరి 2019 (16:13 IST)
సంబంధిత వార్తలు
స్త్రీలకు కడుపునకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?
ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుంటే అవన్నీ తగ్గిపోతాయ్...
మా ఆవిడ తలుపు తీయలేదు..?
రవ్వలో ఉప్పు కలిపి తింటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు...
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ ఇరుక్కున్న ఘటనపై వార్తలు వస్తూనే వున్నాయి. ఈ విషయమై ఇప్పటికే చాలా మంది స్పందించారు. రాజకీయ నాయకులు సైతం ఈ విషయమై మాట్లాడుతూ వచ్చారు. ఈ విషయం లీగల్ పరిధిలో ఉండటంతో మరికొందరు మాట్లాడటానికి ఇష్టపడలేదు. చిరంజీవి, నాగబాబు వంటి వారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు ఆయన ఇంటికి వెళ్లారు కానీ, ఎక్కడా కూడా ఈ ఘటనపై స్పందించలేదు.
APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణించే ప్రయాణీకుల కోసం జనవరి 9-13 మధ్య ప్రత్యేక బస్సులు నడుస్తాయని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీఎస్సార్టీసీ హైదరాబాద్ నుండి బయలుదేరే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ గమ్యస్థానాలకు మొత్తం 2,400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించారు. ఈ సంఘటన తర్వాత జవహర్ బాబు ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి విచక్షణా రహితంగా దాడి చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో అనధికార హోదా అనుభవించాలని చూసిన సుదర్శన్ రెడ్డికి అడ్డు చెప్పినందుకే దళితుడైన ఎంపీడీవోపై దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
Hyderabad: బస్టాప్‌లో గంజాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్..
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వసంత్‌నగర్ బస్టాప్‌లో గంజాయి అమ్ముతున్న హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. చెడు అలవాట్ల కారణంగా ఖర్చులు భరించలేక నిందితుడు భరత్ రమేష్ బాబు మాదకద్రవ్యాల వ్యాపారంలోకి దిగాడు. ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) అధికారులు ఈ ఆపరేషన్ సమయంలో అతని నుండి 1.1 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.
winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు
winter heart attack శీతాకాలంలో గుండెపోటు సమస్యలు ఎక్కువగా వస్తాయి అని చెబుతున్నారు వైద్యులు. ఐతే ఈ సమస్యలు రావడానికి కొన్ని ప్రధాన కారణాలు వున్నాయని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి వాతావరణంలో రక్తనాళాలు సంకోచిస్తాయి, ఫలితంగా గుండె కండరాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. రక్తనాళాల సంకోచం వల్ల రక్తపోటు పెరిగి ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. చల్లటి వాతావరణంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ, ఈ రక్తం గడ్డలు రక్తనాళాలను అడ్డుకోవడం వల్ల గుండెపోటుకు దారితీస్తుంది. చలికాలంలో కొందరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఇది రక్తనాళాలలో పేరుకుపోయి గుండెపోటుకు దారితీస్తుంది.
అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స
విజయవాడ: అసాధారణమైన వైద్య విజయంను ప్రతిబింబిస్తూ, మంగళగిరికి చెందిన 18 ఏళ్ల బాలిక అరుదైన ఎముక క్యాన్సర్‌కు సంబంధించిన ఆస్టియోసార్కోమాకు విజయవంతంగా చికిత్స పొందింది. ఈ రోగి, 18 ఏళ్ల బాలిక, ఎడమ గ్లూటల్ ప్రాంతంలో (పిరుదు) వాపు మరియు డిశ్చార్జింగ్ సైనస్‌తో బాధపడుతోంది, ఇది ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాగా నిర్ధారణ చేయబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా 4% కంటే తక్కువ ఆస్టియోసార్కోమా కేసులను ప్రభావితం చేస్తుంది.
Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు
Dry cough Home remedies పొడి దగ్గు. ఈ సమస్య చాలా ఇబ్బందికరమైనది. ఇది సాధారణ జలుబు, ఫ్లూ, అలెర్జీల వల్ల వచ్చే సాధారణ లక్షణం. ఈ దగ్గును తగ్గించడానికి కొన్ని సహజమైన పద్ధతులు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. వేడి నీరు, తేనె కలిపిన నీరు, అల్లం టీ వంటి వేడి ద్రవాలు గొంతును తేమగా ఉంచి దగ్గును తగ్గిస్తాయి. వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పడితే పొడి దగ్గును వదిలించుకోవచ్చు. గొంతు ఎండిపోకుండా తరచూ మంచినీరు తాగాలి. తేనెను కాస్తంత సేవించినా అందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతు సమస్యకి ఉపశమనం కలిగిస్తుంది.
Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్
Foods to lower cholesterol చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు.