శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (17:25 IST)

ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?

చింటూ: ఆంటీ.. మా అమ్మ మీ దగ్గర ఓ కప్పు కాఫీ పౌడర్ తీసుకురమ్మని చెప్పింది..
 
ఆంటీ: ఓహో.. ఇంకా ఏం చెప్పిందీ మీ అమ్మ..?
 
చింటూ: ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే ఎదురింటి పంది మొఖం ఆంటీ దగ్గర తీసుకురమ్మని చెప్పింది.