శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (14:00 IST)

చలి ఎగిరిపోయి వొళ్ళంతా చెమటలు పట్టేసాయి..?

ఈరోజు బాగా చలిగా ఉందని బీరువా నుండి నా పాత స్వెట్టర్ తీసుకుని వేసుకున్నా...
స్వెట్టర్ వేసుకుని అలా జేబులో చెయ్యి పెట్టగానే..
చలి ఎగిరిపోయి వొళ్ళంతా చెమటలు పట్టేసాయి...
స్వెట్టర్ జేబులో పాత 1000 నోట్లు 10 ఉన్నాయి...