శనివారం, 14 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 30 జనవరి 2019 (13:34 IST)
సంబంధిత వార్తలు
చీర కట్టుకుని బయటికి వెళ్తే.. నా ఎద.. నడుము అందాలను? చిన్మయి
దంతాలు రంగు ఎందుకు మారుతాయో తెలుసా..?
అక్కినేని అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్..!
ప్రపంచంలోనే బ్యూటీఫుల్ డాగ్‌కు ఏమైందంటే?
అభిమాని కుటుంబానికి అండగా నిలబడ్డ హీరో సందీప్ కిషన్
ఫ్యాన్‌కి ఒక్కటే రెక్క ఉంది..?
అంజి: అదేమిటి ఫ్యాన్‌కి ఉండాల్సిన మూడు రెక్కలలో ఫ్యాన్‌కి ఒక్కటే రెక్క ఉంది..?
రామయ్య: అదా.. ఆస్తి పంపకాల్లో నా కొడుకులిద్దరు చెరో రెక్క పట్టుకుపోయారులే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్చ్... ఆశించిన ఫలితాలు రాలేదు... కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం వెల్లడైన ఈ ఫలితాలపై కేటీఆర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ 30కిపైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నాం.. కానీ, కొంత తగ్గిందన్నారు. హంగ్ వచ్చిన చోట్ల కూడా తమకు అనుకూలంగా ఉంటుందన్నారు.
జస్ట్ టెన్ మినిట్స్ టైమ్ ఇవ్వండి సర్.. సుప్రీంకోర్టులో వాదించి విజయం సాదించిన 19 యేళ్ళ కుర్రోడు...
వైద్య విద్యలో ప్రవేశం కోసం రెండుసార్లు నీట్ పరీక్షలో అర్హత సాధించినా, ప్రభుత్వ విధానపరమైన లోపం కారణంగా సీటు కోల్పోయిన ఓ విద్యార్థి.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించి చారిత్రాత్మక విజయం సాధించాడు.
భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి.. అంత్యక్రియలు ముగించి ఇంటికి రాగానే?
తెలంగాణ, కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె మరణించిన మరుసటి రోజే భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆసిఫాబాద్ దహేగాం మండల పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కమ్మర్పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్ అనే వ్యక్తికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురిజాల గ్రామానికి చెందిన సువర్ణ అనే యువతితో 2020లో వివాహం జరిగింది.
కేరళ ద్విచక్రవాహనదారుడిని క్రమశిక్షణలో పెట్టిన ప్రభావతి అమ్మకు పోలీసులు సత్కారం
అమ్మా.. నీ ధైర్యం అద్భుతం. ద్విచక్రవాహనదారుడిని సరైన దారిలో పెట్టేందుకు మీరు అతడి పట్ల చూపించిన కఠినవైఖరికి హ్యాట్సాప్ అంటూ కేరళ ఎంవిడి అధికారులు ప్రభావతి బామ్మను సత్కరించారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా స్కూటరును ఫుట్ పాత్ పైకి నడిపిన వాహనదారుడి లైసెన్స్ సస్పెన్స్ చేయడమే కాకుండా అతడికి వారం రోజుల పాటు డ్రైవింగ్ అవగాహన క్లాసులకు హాజరు కావాలని ఆదేశించారు.
క్లాస్మేట్ చేతిలో దారుణ హత్యకు గురైన ఎంబీఏ పట్టభద్రురాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఉన్నత చదువులు చదువుతున్న ఒక ఎంబీఏ విద్యార్థిని, తన క్లాస్మేట్ చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వెలుగుచూసిన అంశాలు ప్రేమ పేరుతో సాగే వికృత చేష్టలకు అద్దం పడుతున్నాయి. మంగళవారం బర్త్ డే పార్టీ కని చెప్పి వెళ్లిన 24 ఏళ్ల యువతి, శుక్రవారం నాడు తన ప్రియుడు పీయూష్ ధనోటియా ఉంటున్న అద్దె గదిలో నగ్నంగా, శవమై తేలడం కలకలం రేపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు
పింక్ సాల్ట్ సహజ ఖనిజ శిలల నుండి తయారవుతుంది. ఇందులో ఇనుము వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇది గులాబీ రంగులో కనిపిస్తుంది కానీ, ఇందులో సహజంగా అయోడిన్ ఉండదు. అలాగే సముద్రపు నీటి నుండి తయారయ్యే సీ సాల్ట్‌లో కూడా అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది.
అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది
అల్లం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే వంటకాల్లో కాస్తంత అల్లం ముక్కను తురిమి వేస్తుంటారు. ఈ అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒకటి. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మీ రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్ తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది.
వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు
వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. మరి ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. కర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గించి ప్రీ-రాడికల్స్‌ని తొలగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
మేడ్ ఇన్ ఇండియా, దేశ్ బంధు గుప్తా, లూపిన్ అండ్ ఇండియన్ ఫార్మా పుస్తకం ఆవిష్కరణ
సందీప్ ఖన్నా, మనీష్ సభర్వాల్ రాసిన మేడ్ ఇన్ ఇండియా, మూడు అద్భుతమైన ప్రయాణాలను మనకు సూచిస్తుంది. అందులో ఒకటి భారతదేశ ఫార్మా పరిశ్రమ పెరుగుదల, లుపిన్ ఆవిర్భావం మరియు పరిణామం, అలాగే లుపిన్ వ్యవస్థాపకుడు దేశ్ బంధు గుప్తా గారి యొక్క అసాధారణ జీవితం. ఈ మూడు ప్రయాణాలను మనం ఒక్కసారి కలిపి చూస్తే... ఒకప్పుడు ఔషధాలను దిగుమతి చేసుకోవడంపైనే ఆధారపడిన దేశం, ఇప్పుడు ప్రపంచ ఫార్మసీగా కేంద్రస్థానంగా ఎలా మారిందో మనకు చాటిచెప్తుంది.
ఓట్స్ తింటే 6 ప్రయోజనాలు, ఏంటవి?
ఓట్స్‌లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్‌తో సహా పిండి పదార్థాలు, ఫైబర్లు వుంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్‌ను దెబ్బతినకుండా కాపాడతాయి. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.