శుక్రవారం, 30 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 31 జనవరి 2019 (13:22 IST)
సంబంధిత వార్తలు
ప్రేమ పెళ్లి.. అనుమానం.. ఆఫీసుకు వెళ్లి మరీ వాగులాట.. చివరికి కత్తితో?
32 ఏళ్ల యువకుడితో 37 ఏళ్ల భార్య అక్రమ సంబంధం... పొడిచేశాడు...
తల్లిని చూసేందుకెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చిన భార్య.... ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త...
ఇంట్లో భార్యతో బెడ్ పైన ఇద్దరు అబ్బాయిలు ఆ స్థితిలో... భర్త ఏం చేశాడంటే...
పెరుగును చేర్చుకుంటే.. నెయ్యి వాసన వస్తుందా..?
నస పెట్టకుండా తినండి..?
భర్త: ఏమే.. పెరుగన్నంలో పెరుగు కనబడడం లేదేంటే..?
భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఈ డ్రెస్సులో నువ్వు కోతిలా వున్నావన్న భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య
ఈ డ్రెస్సులో నువ్వు కోతిలా వున్నావని ఏదో సరదాగా భర్త అన్న మాటలకు తీవ్రంగా మనస్థాపం చెందిన అతడి భార్య ఆత్మహత్య చేసుకున్నది. ఈ వార్తను బట్టి భార్యాభర్తల సంబంధాలు ఎంత దారుణంగా క్షీణించాయో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలోని ఇందిరానగర్‌లో రాహుల్, తన్ను నివాసం వుంటున్నారు. భార్య తన్ను ఒక మోడల్. అయితే ఆమె చాలా సున్నితమైన వ్యక్తి. తనను భర్త చిన్నమాట అన్నా తట్టుకోలేదు. ఐనా భర్త మాత్రం తన భార్యను సరదాగా ఆట పట్టిస్తుండేవాడు. ఆమె లేటెస్ట్ ట్రెండ్స్ అనుసరించి దుస్తులు వేసుకున్నది.
మీ అక్కను చంపేస్తున్నా.. రికార్డు చేసిపెట్టుకో.. పోలీసులకు ఆధారంగా ఉంటుంది..
మీ అక్కను చంపేస్తున్నా.. నా మాటలు రికార్డు చేసి పెట్టుకో. రేపు పోలీసులకు ఆధారంగా ఉంటుంది అంటూ ఓ వ్యక్తి తన భార్య సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తాను చేసినట్టుగానే కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, మీ అక్కను చంపేశా... ఘజియాబాద్ ఆస్పత్రిలో ఉంది, వచ్చి చూసుకో అంటూ చెప్పాడు.
Sabarimala: అయ్యప్ప బంగారం అదృశ్యం.. జయరామ్ వద్ద సిట్ విచారణ
శబరిమల అయ్యప్ప ఆలయంలోని కళాఖండాల నుండి బంగారం దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రముఖ నటుడు జయరామ్‌ను విచారించిందని అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. బంగారం దుర్వినియోగం కేసులలో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో కలిసి ఆయన ఎన్నిసార్లు పూజలలో పాల్గొన్నారు. వారి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే విషయాలపై సిట్ ఇటీవల చెన్నైలోని ఆయన నివాసంలో నటుడిని ప్రశ్నించిందని వర్గాలు తెలిపాయి.
మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను వేధించిన ఆ ఇద్దరు... తాళలేక ఆత్మహత్య
వరంగల్ జిల్లాలో ఒక దూరపు బంధువుతో సహా ఇద్దరు వ్యక్తుల చేతిలో చాలాకాలం వేధింపులకు గురైన ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. హనుమకొండ పోలీసుల ప్రకారం, మృతురాలు అనిత, వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం సీత్యా తండాకు చెందినది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో పనిచేస్తోంది.
ఏపీలో కొత్త విమానాశ్రయాలు.. తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్‌పోర్టుపై అధ్యయనం
ఏపీలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని మరో మూడు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక అధ్యయనాలు పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలులో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఏఏఐ ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసిందన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం
మిరియాలు వంటకాలలో తప్పనిసరిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకోసారి చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుంది. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే మిరియాల రసం తాగితే ఫలితం వుంటుంది. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో కాస్త మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.
వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?
సాధారణంగా పూరి, ఉప్మా ఈ రెండింటిలో పూరి తింటేనే శరీరానికి ఎక్కువ వేడి చేస్తుంది. దీనికి గల కారణాలు, ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటో తెలుసుకుందాము. పూరీలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలు శరీరంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పూరీలను మైదాతో లేదా గోధుమ పిండితో చేసినా, నూనెను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల అది అసిడిటీకి దారితీస్తుంది. కడుపులో మంట లేదా వేడి చేసినట్లు అనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇందులో ఉండే అధిక క్యాలరీలు, కొవ్వు పదార్థాలు జీవక్రియను వేగవంతం చేసి వేడిని కలిగిస్తాయి.
సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను విస్తృతంగా చేయటంతో పాటుగా వారికి అవగాహనను మరింత పెంచటానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలకు పరిమిత అవకాశాలు ఉన్న సమాజాల చెంతకు వ్యవస్థీకృత స్క్రీనింగ్ సేవలను చేరువ చేయటం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించటం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.
వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?
భారతదేశంలో నిపా వైరస్ (Nipah Virus) కేసులు ఐదు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వైరస్ సోకిన వారితో సమీపంగా వున్నవారిని, కుటుంబ సభ్యులను మొత్తం 100 మందిని క్వారెంటైన్లో వుంచారు. ఆసియా దేశాల్లో పలు విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులను కోవిడ్ మాదిరి పరీక్షలు చేస్తున్నారు. నిపా వైరస్ సాధారణంగా కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. భారత్‌లో గతంలో కేరళ (కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో) దీని కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది.
పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
రుచికరమైన రుచితో పాటు, పీతలు తినడానికి ఆరోగ్యకరమైనవి. పీతలు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పీత తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాము. పీత తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రోటీన్ యొక్క మూలం, ఇది శక్తిని ఇస్తుంది. జీవక్రియను పెంచుతుంది. పీత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్- ప్రోటీన్లకు మంచి మూలం, ఇవన్నీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీతలు మెదడు ఆరోగ్యం, అభివృద్ధిని ప్రభావితం చేసే ఇతర కారకాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పీత మాంసంలో భాస్వరం అధికంగా ఉంటుంది, ఫలితంగా దంతాలు, ఎముకలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది.