గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:51 IST)

లుంగి వైపు చూస్తున్నారు ఎందుకు..?

కొత్తగా పెళ్లయిన భార్య.. ఏమండీ మాటిమాటికి లుంగివైపు చూస్తున్నారు ఎందుకు..?
భర్త: ఏం లేదే.. కట్టుకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా అని పెళ్లిలో పంతులుగాలు చెప్పారు అందుకే...