కప్పులో కాఫీ తొణకకుండా మెట్లెక్కి..?

Last Updated: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (13:32 IST)
యజమాని: 30 సంవత్సరాలుగా కప్పులో కాఫీ తొణకకుండా మెట్లెక్కి.. ఇంతపొద్దున్నే చక్కగా ఇస్తున్నావెలా..
సర్వర్: ఏముందండి.. కప్పులో కాఫీ నోట్లోపోసుకుంటాను.. మెట్లెక్కుతానండి.. పైకెక్కాక నోట్లో కాఫీ కప్పులో పోస్తానంతేనండి..దీనిపై మరింత చదవండి :