శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (13:10 IST)

సెల్ఫీ తీసుకుంటోంది..?

అమ్మ: బాబు ఇలా రా..రా.. 
చింటూ: ఏంటో చెప్పు..
అమ్మ: పక్కింటి అమ్మాయికి ఫిట్స్‌ వచ్చినట్టుంది.. ముఖం ఓ వైపు తిరిగిపోయింది. 
చింటూ: ఎందుకు అలా అరుస్తూన్నావ్.. వస్తున్నానూ..
అమ్మ: నోరు పెదాలు సొట్టపోయాయి.. నాలుక బయటకు వచ్చేసింది.. త్వరగా రా..రా..
చింటూ: అయ్యో అమ్మా..! అది ఫిట్స్‌ కాదు, ఆ అమ్మాయి సెల్ఫీ తీసుకుంటోంది..