శనివారం, 12 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 19 మార్చి 2019 (14:15 IST)
సంబంధిత వార్తలు
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్
పాప్‌కార్న్ జంప్ చేస్తుందా..?
రాజు గారి గది 3లో నటించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
లిప్‌స్టిక్ తీసుకు రమ్మంది...?
రాజు: ఏంట్రా చింటూ.. అమ్మ అలా సైలెంట్‌గా కూర్చుంది.. ఏం జరిగింది..
చింటూ: ఏం లేదు నాన్నా.. అమ్మ లిప్‌స్టిక్ తీసుకు రమ్మంది.. నేను ఫెవిస్టిక్ ఇచ్చా అంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యా శాఖ అందించిన వివరాల ప్రకారం, టెట్ పరీక్షలు జూన్ 15 నుండి జూన్ 30 వరకు నిర్వహించబడతాయి. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ 15న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడుతుంది. ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షలు జూన్ 15 నుండి జూన్ 30 వరకు జరుగుతాయి మరియు ఫలితాలు జూలై 22న విడుదల చేయబడతాయి. ఒక పేపర్‌కు హాజరయ్యే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.500, రెండు పేపర్లకు హాజరయ్యే అభ్యర్థులకు రూ.1,000గా నిర్ణయించబడింది.
ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు
రెండు రోజుల క్రితం తన భార్యకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, భర్త మహిళ తండ్రి ఫోన్‌కు ట్రిపుల్ తలాక్ చెప్పమని ఫోన్ చేశాడు. మహిళ ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్లు 498A, 406, 34 అలాగే ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టంలోని నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 చివరి నాటికి ప్రజా రవాణా కోసం 750 ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకంలో భాగంగా, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఇవి ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 11 డిపోల నుండి నడుస్తాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి 100 బస్సులు, అమరావతి, కర్నూలు, రాజమండ్రి, అనంతపురం, కడప, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో ఒక్కొక్కటి 50 బస్సులు నడపాలి. ఈ పథకంలో భాగంగా, కేంద్రం ఈ-బస్సులను తయారు చేసే పనిని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. వారు దశలవారీగా ఏపీకి బస్సులను డెలివరీ చేస్తారు. ఈ బస్సులను ఈ పథకం కింద కేంద్రం నిర్ణయించిన ప్రైవేట్ ఏజెన్సీలు నడుపుతాయి.
ప్రియురాలిని సూట్‌కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)
కొందరు యువకులు తమ ప్రియురాళ్లను వదిలివుండలేకపోతున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను ఉండే హాస్టల్‌కు తన ప్రియురాలిని తీసుకెళ్లేందుకు పెద్ద సాహసమే చేశాడు. తన ప్రియురాలిని ఓ సూట్ కేసులో బంధించి తన గదికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే, అతని ప్రయత్నం విఫలమై చివరకు సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?
కోట్లాది మంది హిందువులకు పరమపవిత్రమైన ప్రదేశంగా అయోధ్య నగరం విరాజిల్లుతుంది. అలాంటి అయోధ్య నగరంలో ఉండే ఓ అతిథి గృహంలోని బాత్రూమ్లో ఓ మహిళ స్నానం చేస్తుంటే ఓ వ్యక్తి మొబైల్ ఫోనులో వీడియోను చిత్రీకరించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు.
బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!
చాలా మందికి మరుగుదొడ్డికి వెళ్ళి మొబైల్ చూడటం ఓ వ్యసనంగా ఉంటుంది. మరికొందరు లెట్రిన్‌లో కూర్చొని పేపర్ చేతిలో పట్టుకుంటేగానీ మలవిసర్జన చేయలేరు. కొంతకాలానికి ఇది ఓ వ్యసనంగా మారిపోతుంది. ఇది వ్యసనంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!
సాధారణంగా అనేక మందికి సాధారణ రోజుల్లోనే శరీరం నుంచి చెమట అధికంగా వస్తుంది. ఇక వేసవికాలంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటతో స్నానం చేస్తుంటారు. ఇలాంటి వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఇలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే చాలా మేరకు చెమట నుంచి విముక్తి పొందవచ్చు. అవేంటే తెలుసుకుందాం.