షాంపును భుజానికి రాసుకున్న భర్త.. భార్య అడిగితే..?

శనివారం, 30 డిశెంబరు 2017 (11:38 IST)

ఒక రోజు సుజిత్ తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు.. అది చూసిన అతని 
 
భార్య: "ఏమండీ షాంపూను తలకే రాస్కోవాలి. ఒంటికి కాదు.!" 
 
సుజిత్: ఒసేయ్ తింగరిదానా మీ ఆడవారికి మెదడు మోకాలిలో ఉంటుంది. మీ మట్టి బుర్రలకి ఏదీ చెప్తే గానీ అర్థం కాదు. ఇది ఏమైనా మామూలు షాంపూ అనుకున్నావా. ఇది హెడ్ అండ్ షోల్డర్స్.. దీనిపై మరింత చదవండి :  
Jokes Husband Wife Shampoo Head And Shoulders

Loading comments ...

హాస్యం

news

ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి..

మరో ఏడాది ప్రారంభం కాబట్టి శుభాకాంక్షలు చెప్పుకోండి. కానీ.. మైసూరు బజ్జీలో మైసూరు ...

news

యమ లోకములో హైఅలర్ట్... ఉన్నతాధికారులతో యముడు సమీక్ష...

రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమయ్యింది .. ఉన్నతాధికారులతో యముడు సమీక్ష ...

news

హైదరాబాద్ బిర్యానీలో..?

భర్త: "ఒసేయ్.. పెరుగన్నంలో పెరుగే కనిపించట్లేదు.. ఎక్కడే?" భార్య : "నస పెట్ట ...

news

స్వర్గంలో భార్యాభర్తలుంటే...?

భార్య: "ఏమండీ.. స్వర్గంలో భార్యాభర్తలను కలిసి ఉండనియ్యరంట..!" భర్త : "ఓసి పిచ్చిదానా.. ...