మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:34 IST)

మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?

''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు 
 
"మరి ఆడవారు..?" అడిగాడు సుందర్ 
 
"ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.