శనివారం, 15 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 18 జూన్ 2021 (18:42 IST)
సంబంధిత వార్తలు
కొత్త కోడలికి మెట్టు మెట్టుకు నోట్ల కట్ట, అత్త అదిరిపోయే వెల్కమ్...
ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!
ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్.. ఏపీ సర్కారు నిర్ణయం
థర్డ్ వేవ్ అలెర్ట్.. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు టీకాలు
కోడలిని రూ.80 వేలకు విక్రయించిన మామ... ఎక్కడ?
అమ్మ కొట్టింది డాడీ..!
తండ్రి: "ఎందుకు.. రా..? బుజ్జి ఏడుస్తున్నావ్..?!"
కుమారుడు : "అమ్మ కొట్టింది డాడీ..!"
తండ్రి : "అమ్మే కదరా కొట్టింది.. ఏడవకు నాన్నా!"
కుమారుడు : "నీకు అలవాటైపోయింది.. నాకు నొప్పేస్తుంది డాడీ..!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Monkey : గాయపడిన వానరం.. మెడికల్ షాపుకు వెళ్లింది.. అక్కడ ఏం జరిగిందంటే? (video)
బంగ్లాదేశ్‌లోని మెహెర్పూర్ పట్టణంలో ఒక వింతైన సంఘటన జరిగింది. గాయపడిన వానరం మెడికల్ షాపుకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వానరం మెడికల్ షాపులోకి వెళ్లి కౌంటర్ వద్ద కూర్చుంది. వెంటనే స్పందించిన మెడికల్ షాపు యజమాని.. ఆ వానరానికి ప్రథమ చికిత్స చేశారు.
పరాయి పురుషుడుతో భార్య అశ్లీల చాటింగ్ చేస్తే ఏ భర్త సహిస్తాడు: కోర్టు
పెళ్లయిన స్త్రీ పరాయిపురుషుడుతో అశ్లీలంగా చాటింగ్ చేస్తే ఏ భర్త మాత్రం సహిస్తాడని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. వివాహానంతరం భార్యాభర్తలు స్నేహితులుగా హుందాగా, గౌరవంగా వ్యవహరించాలని, శృతి మించితే అది మనోవేదనకు దారితీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ వివేక్ రొసియా, జస్టిస్ గజేంద్ర సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Pregnant: మరదలిని గర్భవతిని చేశాడు.. జీవితఖైదు విధించిన కోర్టు.. లక్ష జరిమానా
దేశంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. మహిళలపై అత్యాచార ఘటనలు కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా, గృహ హింస రోజురోజుకూ పెరుగుతోంది. గృహ హింసకు సంబంధించిన కేసులు కోర్టులలో పేరుకుపోతున్నాయని గణాంకాలు ద్వారా తెలుస్తోంది. తాజాగా మరదలిని గర్భం చేసిన కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. రాజ్ కుమార్ నాయక్ ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు. అతనికి 28 సంవత్సరాలు, వివాహితుడు. జీవనోపాధి కోసం 2018 డిసెంబర్లో తన కుటుంబంతో కలిసి చెన్నైకి వచ్చాడు. ఆ సమయంలో, ఇంటికి వచ్చిన భార్య సోదరి 16 ఏళ్ల మరదలిని గర్భం చేశాడు
Nizamabad: పోలీసు కస్టడీలో నిజామాబాద్ వ్యక్తి మృతి.. ఏం జరిగింది?
తెలంగాణలోని నిజామాబాద్ పట్టణంలో పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి మరణించడం ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడి కుటుంబం పోలీసుల హింస వల్లే అతను మరణించాడని ఆరోపించింది. గురువారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో సంపత్ కుమార్ మరణించాడు. అతని మరణవార్త విని అతని బంధువులు, స్నేహితులు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు ఆయనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, అందుకే ఆయన మరణించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.
Ambati: బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి శుభాకాంక్షలు.. అంబటి రాంబాబు
జనసేన 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు ఒక వ్యంగ్య ట్వీట్ చేశారు. "బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి అవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు" అని అన్నారు. దీనిని ఏఫీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను కూడా ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే జనసేన క్యాడర్ నుండి అంబటికి తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. జగన్ దగ్గర పాలేరుగా జీవితాన్ని అనుభవిస్తున్న మీకూ ఇదే మా ఆహ్వానం. రాండి మా పార్టీ చాలా విజయవంతమైంది. మీరు జగన్ కింద కార్మికుడిగా పనిచేస్తున్నారు. మా స్థాపన దినోత్సవానికి రండి, మేము మీకు ఆహారం ఇస్తాం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?
మనం తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కొంటున్నాము. పరిసర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వేసవి వేడిమిలో డీహైడ్రేషన్ కాకుండా వుండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. నిర్జలీకరణాన్ని నివారించడానికి తాగునీరు ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా మంచినీరు త్రాగడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. నీళ్లు తాగకుండా జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తాగడం మంచిది కాదు. నీటి తర్వాత, కొబ్బరి నీళ్లు శరీరానికి ఉత్తమమైనవి. తర్బూజా రసం లేదంటే ఉప్పు కలిపిన నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు. ఉప్పు కలిపిన గంజి నీరు కూడా నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్లు
ఫెర్టిలిటీ అనేది ఎప్పుడూ ఒంటరిగా ఎదుర్కోకూడని ప్రయాణం. అయినప్పటికీ, చాలా తరచుగా, మహిళలు అంచనాల బరువును భరిస్తారు, వారి శరీరాలు, స్థితి గురించి ప్రశ్నలను ఎదుర్కొంటారు. మహిళలు ఎన్నడూ కోరుకోని సలహాలు, వారికి అవసరం లేని పరిష్కారాలను వినాల్సి ఉంటుంది. గైనకాలజిస్ట్ క్లినిక్‌లో కూడా, వారి రిపోర్టలు, వారి జీవనశైలి, వారి పనులపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఫెర్టిలిటీ అనేది కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే కాదు; ఇది జంటగా పంచుకునే ప్రయాణం, ఇది ఇద్దరు భాగస్వాములు అవగాహన, మద్దతు, కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించినది.
ఇలాంటివారు బీట్రూట్ జ్యూస్ తాగరాదు
బీట్రూట్ జ్యూస్. రక్తం తక్కువగా వుందనీ, శరీరానికి రక్తం బాగా పడుతుందని కొందరు బీట్రూట్ జ్యూస్ తాగుతుంటారు. ఐతే ఇలాంటి సమస్యలున్నవారు బీట్రూట్ రసం తాగకూడదు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. బీట్రూట్ రసం అందరికీ మంచిది కాదు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్రూట్ రసం తాగడం మానేయాలి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బీట్రూట్ రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తాగకూడదు, కొన్నిసార్లు ఇది హానికరం కావచ్చు... జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్
వేడి వాతావరణంలో పుచ్చకాయ కంటే మెరుగైన పండు ఏదీ లేదు. దీనిని తినడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయలోని సిట్రులిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీ పనితీరుకు కూడా పుచ్చకాయ మంచిది. విటమిన్లు సి, ఎ, పొటాషియం, రాగి, కాల్షియం ఇందులో వున్నాయి. పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ తింటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.