ఆదివారం, 31 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:11 IST)
సంబంధిత వార్తలు
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
కాలిఫోర్నియాలో ప్లేగ్రౌండ్ ఓపెనింగ్‌ను అడ్డుకున్న ఒక పిట్ట
నటన నేర్చుకోవాలంటే దుస్తులిప్పేయాల్సిందే: ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హుకుం
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో అడగండి పిల్లలూ..
పిల్లలు: అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..
టీచర్: ఆ...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?
ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు అసాధారణ విషయాన్ని సునాయాసంగా ఆపరేషన్ ద్వారా సాధించారు. 33 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల నుండి ప్లాస్టిక్ పెన్ క్యాప్‌ను విజయవంతంగా తొలగించారు. ఆ వస్తువు 26 సంవత్సరాలుగా అక్కడే ఉంది. ఈ రోగి కేవలం 7 సంవత్సరాల వయసులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పెన్ క్యాప్‌ను మింగేశాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఊపిరితిత్తుల్లో ఇన్నేళ్ల పాటు పెన్ క్యాప్ వున్నా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోలేదు. అయితే, ఇటీవల, అతను నిరంతర దగ్గుతో బాధపడటం ప్రారంభించాడు. అతని కఫంలో రక్తం జాడలను గమనించాడు.
కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో కులాంతర వివాహేతర సంబంధం కారణంగా ఒక వ్యక్తి తన కుమార్తెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని దహనం చేశాడని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన ఫర్హతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలబురగి తాలూకాలోని మేలకుండ గ్రామంలో జరిగింది. నిందితుడిని శంకర్ కోల్కూర్గా గుర్తించారు.
Delivery Boy: డెలివరీ పర్సన్‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?
మైనర్ బాలికలు తమ కుటుంబాలకు అవమానం కలిగించడమే కాకుండా వారి భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేసే చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫిల్మ్ నగర్లో ఇలాంటి కలకలం రేపే సంఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం నుండి తప్పించుకోవడానికి ఏడాది క్రితం ఇంటి నుండి పారిపోయింది.
Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్
మాజీ బిజెపి నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి తెలంగాణ బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేనని, తనకు నచ్చిన ఏ అంశంపైనైనా స్వేచ్ఛగా మాట్లాడగలనని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పార్టీ నాయకుల చర్యల కారణంగా తెలంగాణలో బీజేపీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని రాజా సింగ్ పేర్కొన్నారు. చేవెళ్ల ఎంపీ ఇటీవల చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ, రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని జరగవచ్చని ఆయన అన్నారు.
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను నిలిపివేయాలని కోరుతూ ఆయన మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నివేదికను ప్రవేశపెట్టడాన్ని నిలిపివేయాలని కూడా ఆయన కోర్టును కోరారు. ప్రస్తుతం అసెంబ్లీ రిజిస్ట్రీ నివేదికను పరిశీలిస్తోంది. గతంలో, కేసీఆర్- హరీష్ రావు ఇద్దరూ కాళేశ్వరం కమిటీ నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ఈ విషయాన్ని విచారించి నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పును అక్టోబర్ వరకు రిజర్వ్ చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన
కన్సల్టెంట్ ఫిజీషియన్ల యొక్క ప్రొఫెషనల్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర స్టేట్ చాప్టర్ (ఏపీఐ ఎంఎస్సీ), గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సహకారంతో ఆగస్టు 29ను జాతీయ దగ్గు దినోత్సవంగా ప్రకటించింది. దగ్గుపై దేశ వ్యాప్తంగా అవగాహన సృష్టించడం, రోగులు- ఆరోగ్య సంరక్షణ నిపుణులలో ఙ్ఞానం పెంచడం, రుజువుతో కూడిన రోగ నిర్ధారణ, చికిత్సా పద్ధతులను ప్రోత్సహించడం ఈ మొదటి ప్రయత్నం యొక్క లక్ష్యం.
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి
ప్రతిరోజూ బాదం తినడం ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో సహాయపడగలదని రెండు కొత్త సమగ్ర పరిశోధన పత్రాలు ప్రదర్శిస్తున్నాయి. బాదం పప్పులు సంభావ్య ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి, ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇచ్చే ఒక ఆహార వనరు. బాదం తినడం బ్యూటిరేట్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది జీర్ణ, గుండె ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే ఒక షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్. గట్, గుండెను కలిపే ఒక మార్గమైన గట్-హార్ట్ యాక్సిస్‌లో బాదం ఒక పాత్ర పోషించవచ్చు.
పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్సంగ్ ఇండియా
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, తన అనుబంధ సంస్థ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా, న్యూరోలాజికా సహకారంతో, భారతదేశంలో తదుపరి తరం మొబైల్ సిటి ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్, ఆధునిక మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలలో ప్రపంచ నాయకుడిగా, డయాగ్నొస్టిక్ మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజీని మార్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ తదుపరి తరం వ్యవస్థలను అందిస్తుంది. ఇవి మొబిలిటీ, AI-సహాయక సామర్థ్యం, రోగి-మొదటి రూపకల్పనను మిళితం చేస్తూ, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ఎప్పుడైనా, ఎక్కడైనా నాణ్యమైన సేవను అందించడానికి సాధికారత కల్పిస్తాయి.
మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?
మతిమరుపు తగ్గించుకోవడానికి లేదా మెదడు చురుగ్గా పని చేయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది, ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటివి చాలా మంచివి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్(చేపలు, అవిసె గింజలు), యాంటీఆక్సిడెంట్లు (పండ్లు, కూరగాయలు) ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది.
డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?
షుగర్ వ్యాధి (డయాబెటిస్) ఉన్నప్పుడు కిడ్నీలు పాడైపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు ఎక్కువ అవుతాయి. ఈ గ్లూకోజ్ రక్తనాళాల గోడలకు అతుక్కుని, వాటిని గట్టిపరుస్తుంది. దీంతో రక్తనాళాలు పాడైపోతాయి. కిడ్నీలలోని చిన్న రక్తనాళాలు కూడా ఈ విధంగా దెబ్బతింటాయి, తద్వారా వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు కారణంగా కిడ్నీలలోని గ్లోమెరులై (రక్తనాళాల గుంపు) మొదట్లో సాధారణం కంటే ఎక్కువ పని చేస్తాయి. దీనిని హైపర్ ఫిల్ట్రేషన్ అంటారు. ఈ అధిక పనితీరు కారణంగా, కిడ్నీలు క్రమంగా అలసిపోయి, వాటి పనితీరును కోల్పోతాయి.