మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 11 మే 2019 (18:10 IST)

ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేం కదా... అందుకే...

టీచర్: రవీ.... ఎదుటివాళ్లకు ఆసక్తి లేకున్నా మాట్లాడేవాళ్లని ఏమనాలి?
రవి : టీచర్ అని అంటారు టీచర్
 
2.
భార్య: ఏమండీ నేను చచ్చిపోతే మీరేం చేస్తారు.
భర్త : నేనూ చచ్చిపోతాను.
భర్య: నేనంటే మీకు అంత ఇష్టమా?
భర్త : ఒక్కోసారి ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేం కదా... అందుకే.