మంగళవారం, 29 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:26 IST)
సంబంధిత వార్తలు
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఇది నో పార్కింగ్ జోన్
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి.
"ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.
"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి.
"వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)
టీడీపీ నేత, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు డ్యాన్స్ స్టెప్పులు వేశారు. కొందరు యువకులతో కలిసి ఆయన స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీకాకుళంలో జరిగిన తమ బంధువుల ఇంట వివాహ కార్యక్రమానికి రామ్మోహన్ నాయుడు హాజయ్యారు. ఈ సందర్భంగా సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కొందరు యువకులతో కలిసి ఆయన స్టెప్పులేశారు. బంధుమిత్రులతో కలిసి వేదిక ఎక్కిన ఆయన... ఉత్సాహంగా కాలు కదిపారు. మాంచి హుషారైన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?
తిరుమల శ్రీవారికి ఒక సంస్థ ఖరీదైన కానుకలు సమర్పించింది. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థం బంగారు శంకు చక్రాలను అందించింది. శ్రీవాలి ఆలయంలోని రంగనాయకుల మండపంలో కంపెనీ ప్రతినిధులు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వీటిని అందజేశారు. శంకు చక్రాల విలువ రూ.2.4 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.
చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)
ఓ కోతిపిల్ల ఆహారం కోసం వెతుకుతూ దారి తప్పింది. అంతే... దాన్ని ఆహారంగా భుజించేందుకు తోడేళ్లు వెంటబడ్డాయి. ఎలాగో వాటి నుంచి తప్పించుకుంటూ వచ్చి ఆ కోతిపిల్ల ఓ ముళ్ల పొదలపైకి ఎక్కి కూర్చుంది. ఐతే ఆ ముళ్ల పొదలను తోడేళ్లు చుట్టుముట్టాయి. ఆ పొదను ధ్వంసం చేసి ఎలాగైనా కోతిపిల్లను తమకు ఆహారం చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. దీనితో భయపడిపోయిన కోతిపిల్ల ఆర్తనాదాలు చేయడం ప్రారంభించింది. ఈ అరుపులను విన్న జీబ్రా వెంటనే అటువైపు పరుగు పెడుతూ వచ్చింది. కోతిపిల్ల వున్న పొద దగ్గరకు రాగానే ఆ కోతిపిల్ల వెంటనే జీబ్రా వీపు పైన ఎక్కి కూర్చుంది.
సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్. ఆయనపై నమోదైన భూవివాదం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. భూవివాద కేసులో ఎన్.పెద్దిరాజు వేసిన కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసిన విషయం తెల్సిందే. అయితే, హైకోర్టు ఆదేశాలపై ఎన్.పెద్దిరాజు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్
పూణెలో విషాదకర సంఘటన జరిగింది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హింజెవాడిలోని అట్లాస్ కాప్కోలో పనిచేస్తున్న 23 ఏళ్ల ఇంజనీర్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మృతుడిని నాసిక్‌కు చెందిన పియూష్ అశోక్ కవాడేగా పోలీసులు గుర్తించారు. కవాడే కంపెనీ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడే ముందు సూసైడ్ నోట్‌ను ఉంచాడని పోలీసులు తెలిపారు. పింప్రి చించ్వాడ్ పోలీసుల కథనం ప్రకారం, కవాడే గత ఏడాది కాలంగా హింజెవాడిలోని ఒక కార్పొరేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడం లేదా పరిమితంగా తినడం మంచిది. బొప్పాయి తినకూడని వారు ఎలాంటి వారో తెలుసుకుందాము. 1. గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు పండని లేదా సగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలకు కారణమై అబార్షన్‌కు దారితీయవచ్చు. పూర్తిగా పండిన బొప్పాయిని కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. 2. పాలిచ్చే తల్లులు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని కొన్ని రసాయనాలు తల్లి పాల ద్వారా శిశువులోకి చేరి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.
కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు. బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది. తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.