బుధవారం, 8 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
సోమవారం, 23 డిశెంబరు 2019 (22:25 IST)
సంబంధిత వార్తలు
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.
శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి!
శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
విభూతి జలపాతంలో మునిగి పర్యాటకుడి మృతి
ఉత్తర కన్నడ జిల్లాలోని విభూతి జలపాతం వద్ద సోమవారం ఉదయం తెలంగాణకు చెందిన ఒక పర్యాటకుడు నీటిలో మునిగి మరణించారు. మృతుడిని జగిత్యాల జిల్లా, కోరుట్ల గ్రామానికి చెందిన అజయ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గోకర్ణకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విభూతి జలపాతం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విహారయాత్రకు వచ్చిన జగిత్యాలకు చెందిన ముగ్గురు చిన్ననాటి స్నేహితుల బృందంలో అజయ్ ఒకరు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన మరో ముగ్గురు పర్యాటకులు కూడా అదే వాహనంలో ప్రయాణిస్తున్నారు.
అమరావతిలో ప్రపంచ బ్యాంకు సాంకేతిక బృందం..
రాజధాని ప్రాంతంలో పర్యావరణ పర్యాటకాన్ని కేంద్రంగా చేసుకుని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రాజెక్టులను రూపొందిస్తోందని, ఆ సంస్థ ఛైర్పర్సన్- మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డి. లక్ష్మీ పార్థసారథి మంగళవారం పర్యటనకు వచ్చిన ప్రపంచ బ్యాంకు సాంకేతిక బృందానికి తెలిపారు. ఈ ప్రతినిధి బృందం గ్రావిటీ కెనాల్, నీరుకొండ, పెనుమాక, అమరావతి ప్రాంతమంతటా ఉన్న నీటి తరలింపు సౌకర్యాలతో సహా పలు కీలక ప్రాజెక్టు ప్రదేశాలను పర్యటించింది.
వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు
ఇరాన్ నాగరికతను ఈ రాత్రికి అంతం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. దేశం కోసం పౌరులు యుద్ధంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చింది. దేశం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులకు పంపించాలంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పిలుపునిచ్చింది. యుద్ధంలో పోరాడేవారు యోధులుగా ఎదుగుతారంటూ పేర్కొంది.
ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి అరెస్టయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు.. తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.
ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం రాత్రికి ఇరాన్ నాగరికత మొత్తం అంతమవుతుందని అన్నారు. ఇలా అంతమయ్యే నాగరికతను ఇకపై ఎప్పటికీ పునరుద్ధరించలేరని, తన ట్విట్టర్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. ఇరాన్లో గత 47 యేళ్లుగా ఉన్న అవినీతి, అరాచక పాలన అంతం కానుందందని, ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆ దేశాన్ని తుడిచిపెట్టడం నిజానికి తనకు ఇష్టం లేదని, కానీ ఆ విధంగా చేయక తప్పట్లేదని పేర్కొన్నారు. అయితే, ఇరాన్లో కొత్త, తెలివైన నాయకత్వం వచ్చిందని, దానివల్ల అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం
నేను కొంచెం బరువు పెరిగానంతే, నాకు ఏ అనారోగ్యమూ లేదు- ఇది నేడు మన సమాజంలో వినిపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన భ్రమ. ఒక వైద్యుడిగా నేను నిత్యం చూస్తున్న వాస్తవం ఏమిటంటే, ఆ కొంచెం అనిపించే బరువు, శరీర అంతర్గత వ్యవస్థలను నిశ్శబ్దంగా చిన్నాభిన్నం చేస్తోంది. ఊబకాయం (Obesity) అనేది కేవలం బాహ్య రూపానికి సంబంధించిన అంశం కాదు; ఇది ఒక సంక్లిష్టమైన మెటబాలిక్ వ్యాధి. భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని పట్టణ జీవనశైలిలో ఊబకాయం వేగంగా విస్తరిస్తోంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్‌లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్‌పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.