Widgets Magazine

భార్యాభర్తల మధ్య జరిగిన జోకులు...

గురువారం, 5 జులై 2018 (15:10 IST)

వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసుకొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుంటే నవ్వును ఆపుకోలేము. మరి అదేంటో చూద్దాం.
 
భర్త: ఆమ్లెట్‌ వేయడం అలా కాదు. ఇంకొంచెం నూనె పోయి.
భార్య: ఆగు ఆగు మరీ అంత నూనెను పోస్తే ఎలా? అయ్యో ఆమ్లెట్‌ మాడిపోతోంది. 
భర్త: తిప్పూ తిప్పూ ఇంకా ఎంతసేపు తిప్పుతావో, ఇంకొంచెం ఉప్పు వెయ్యి మరి. 
భర్త: అయ్యో అయ్యో మరీ అంతనా ఉప్పు వేసేది.
భార్య: అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజే కొత్తగా చేస్తున్నట్లు ఆ అరుపులేంటి?
భర్త: నేను డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు నువ్వు అరిస్తే నాకూ ఇలాగే మండుతుంది మరి. 
(అంటూ నెమ్మదిగా జారుకున్నాడు...).


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

మధుమేహం రాకుండా వుండాలంటే.. భార్యాభర్తలు ఇలా పిలుచుకోవాలట..?

మీకు మీ జీవిత భాగస్వామికి షుగర్ రాకుండా వుండాలంటే.. ''ఓ కొత్త జంట హనీమూన్‌కి వెళ్లి ...

news

వామ్మో... జంబలకిడి పంబ...

హనీమూన్ నుంచి వచ్చిన తరువాత భర్త తన భార్య పర్సులో ఓ యువకుడి ఫోటోను గమనించాడు. మెుదటిసారి ...

news

సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే..?

ఉద్యోగి- ''సర్ మీరు ఆఫీసులో మాదిరి ఇంటి దగ్గర కూడా సింహం లాగానే ఉంటారా?" ఆఫీసర్ - ...

news

అణచబడిన మగవాడిని..?

''కాల్చబడిన బంగారాన్ని ఆభరణం అంటారు కొట్టబడిన రాగిని తీగ అంటారు అణచబడిన కార్బన్ని - ...