Widgets Magazine

వంద గుడిసెలు తగలబడిపోయాయని... పరామర్శకి వచ్చారా?

సోమవారం, 20 ఆగస్టు 2018 (10:24 IST)


తండ్రి: అల్లుడుగారేం చేస్తున్నారమ్మా?
కూతురు: నిద్రపోతున్నారు నాన్న..
తండ్రి: అదికాదమ్మ ఆఫీసులో సంగతి అడుగుతున్నా...
కూతురు: అక్కడా కూడా ఇదే వరస నాన్నగారు...
 
వెంకట్రావు: వంద గుడిసెలు తగలబడిపోయాయి కదా.. మంత్రిగారు పరామర్శకి వచ్చారా?
గోపాలం: లేదు, ఐదొందల గుడిసెలు తగలబడిపోతే కాని నేను పరామర్శకి రాను అంటున్నారు...  


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

కడుపు నొప్పకి బ్రహ్మాండమైన మందు ఇవ్వమన్నారు కదా...

రోగి : డాక్టర్ గారూ మీరిచ్చిన టానీకుతో కడుపునొప్పి మరీ ఎక్కువైందండి. డాక్టర్ : మీరే ...

news

ఆషాఢంలో భార్య భర్తకు దూరంగా ఎందుకు?

''పెద్దలు ఆషాఢంలో భార్యని దూరంగా వుండమంటారు.. ఎందుకో తెలుసా?" అన్నాడు రాజు "ఏముంది..? ...

news

మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే... ఒప్పుకున్నావా?

"మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే.. నువ్వెలా ఒప్పుకున్నావే..!" కోపంగా అడిగింది శ్యామల ...

news

నేను బొద్దింకగా పుట్టుంటే ఎంత బాగుండేదో...

రామారావ్: నేను బొద్దింకగా పుట్టి ఉంటే ఎంత బాగుండేదో...? సుబ్బరావ్: ఏరా... అలా ఎందుకలా ...

Widgets Magazine