Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రప్రభ వాహంపై తిరుమలేశుడు(వీడియో)

శనివారం, 30 సెప్టెంబరు 2017 (15:33 IST)

Widgets Magazine

శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవంలో తిరుమల శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. చంద్రుడు చల్లదానానికి, మానోల్లాసానికి కారకుడు. వేంకటాద్రిపై కొలువున్న వేంకటేశ్వరుడికి సూర్యచంద్రులు ఇరువురు రెండు నేత్రాలు. సూర్యుడు దివాకరుడు, చంద్రుడు నిశాకరుడు సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడు. కనుక పగలు సూర్యప్రభ వాహనం జరిగిన తరువాత రాత్రి చంద్ర ప్రభవాహనం వైభవంగా జరిగింది.
Chandraprabha Vahanam
 
చంద్రుడు అమృత కిరణాలు కలిగినవాడు, వేంకటేశ్వరుడు శ్రీకృష్ణుడిగా చంద్రప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. చంద్రుడు వల్ల సంతోషం కలుగుతుంది, చంద్రప్రభ వాహనంపై విహరిస్తున్న వేంకటేశ్వరుడిని దర్శనం ద్వారా భక్తులకు మానసికోల్లాసం చేకూరుతుంది. 
 
తనను శరణు కోరిన వారి సుఖసంతోషాలకు తానే కారణమని చంద్రప్రభ వాహనం ద్వారా స్వామివారు భక్తులకు సందేశమిచ్చారు. శివుడికి చంద్రుడు శిరోభూషణమైతే శ్రీహరికి చంద్రప్రభ వాహనంగా చంద్రుడు భక్తుల ముందుకు రావడం విశేషం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు...(వీడియో)

శ్రీ వేంకటేశ్వరుడి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు ...

news

స్వర్ణ రథంపై ఊరేగిన తిరుమల శ్రీవారు(వీడియో)

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ...

news

శ్రీవారి గజ వాహన సేవ.. దర్శించుకుంటే ఫలితం ఏమిటి (వీడియో)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు ...

news

శ్రీవారి రథోత్సవం - వీడియో

శ్రీ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరగనుంది. శ్రీదేవి, ...

Widgets Magazine