Widgets Magazine

హనుమంతునిపై విహరించిన శ్రీవారు..

గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:22 IST)

హనుద్వావహనంపై తిరుమల శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవరోజు ఉదయం స్వామివారు వజ్ర, వైఢూర్యధారుడైహనుమంతునిపై ఊరేగారు. మాఢవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భక్తులు అశేషంగా దర్శించుకున్నారు. గోవిందనామసర్మణలతో తిరుమల గిరులు మారుమ్రోగాయి. 
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి హనుమంత వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీ స్థాయిలో తిరుమల గిరులపైకి చేరారు. ఈ సేవ గురువారం ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమై 11 గంటల వరకు జరిగింది. హనుమంతుడు శ్రీరామునికి సేవలందించిన తీరును ప్రస్ఫుటించేలా ఈ సేవ జరుగుతోంది. ఇక గురువారం సాయంత్రం స్వర్ణ రథోత్సవం, ఆ తర్వాత గజవాహన సేవలు జరగనున్నాయి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

వైభవోపేతంగా గరుడ వాహన సేవ - అశేషంగా తరలివచ్చిన భక్తజనం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడవాహనసేవ వైభవోపేతంగా జరిగింది. ...

news

టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్.. యనమలకు ఏమౌతారు?

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు దాదాపు ఖరారైంది. ఈయన ...

news

దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ: మోహినీ అవతారంలో ఊరేగిన శ్రీవారు (Video)

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అఖిలాండ ...

news

మోహినీ వాహనంపై సర్వేశ్వరుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఉదయం కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ...

Widgets Magazine