బాలయ్య మనవడికి ఏం పేరు పెట్టారో తెలుసా?

సోమవారం, 9 జులై 2018 (09:55 IST)

నందమూరి రెండో కుమార్తె తేజస్విని, భరత్ దంపతులకు అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే. శ్రీభరత్ గీతమ్ విద్యాసంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తికి మనవడైన భరత్‌కు హిందుపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సినీ హీరో, నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్వినికి వివాహమైన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు మార్చిలో బాబు పుట్టాడు. 
 
ప్రస్తుతం ఆ బుల్లిబాబుకు నామకరణం చేసే వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ నేపథ్యంలో తేజిస్విని కుమారుడి ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. బాలయ్య మనవడికి ఆర్యవీర్ అనే పేరు పెట్టారు. ఈ వేడుకలో ఏపీ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.దీనిపై మరింత చదవండి :  
బాలకృష్ణ మనవడు భరత్ తేజస్విని నారా లోకేష్ బ్రాహ్మణి Balakrishna Daughter Tejaswini Son Photos Bramhani Social Media

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాబోయే భార్య నగ్న దృశ్యాలు చూసిన వరుడు....

తనకు కాబోయే భార్య ఎంతో పవిత్రంగా, సంప్రదాయబద్ధంగా ఉండాలని ప్రతి వరుడూ కోరుకుంటారు. కానీ, ...

news

అక్కడ అద్దెకు భార్యలు.. స్టాంపు పత్రాలపై ఒప్పందం కూడా...

భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఒకటి మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలో అద్దెకు భార్యలు ...

news

నీ కుమార్తెను రేప్ చేస్తా.. ఒక్కసారి పంపిస్తావా?

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ప్రియాంకా చతుర్వేది ఉన్నారు. ఈమెకు భర్త, ...

news

గొంతు గట్టిగా పట్టుకుని అసహజ శృంగారం... ఊపిరాడక ప్రియురాలు...

వారిద్దరూ ప్రేమికులు. వారిద్దరూ శారీరకంగా సంతోషంగా ఉండాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఆ ...