సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (17:32 IST)

చలిపులిః అహ్మదాబాద్ జూలో సింహానికి హీటర్

Lion
అహ్మదాబాద్ కంకరియా జూలోని మూగ జీవులకు హీటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సింహరాజు చలిని తట్టుకునేలా హీటర్‌ను అమర్చారు.

ఇంకా జూలో మూగజీవులకు చలిని తట్టుకునేందుకు అధికారులు ఇతరత్రా చర్యలు తీసుకుంటున్నారు.