Widgets Magazine

డియర్ మోడీజీ... నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు : కుమారస్వామి

బుధవారం, 13 జూన్ 2018 (11:54 IST)

Widgets Magazine

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఫిట్నెస్ ఛాలెంజ్‌ను ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి స్వీకరించారు. ఈ సవాల్‌పై ఆయన స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశారు.
kumaraswamy - modi
 
"ప్రియమైన నరేంద్ర మోడీజీ... నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు. శారీరక ఫిట్నెస్ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. ఫిట్నెస్ ఛాలెంజ్‌కి నేను మద్దతిస్తున్నాను. యోగా, ట్రెడ్‌మిల్ నా దైనందిన జీవితంలో భాగమే. నా రాష్ట్ర ప్రజల ఫిట్నెస్‌ను మరింతగా పెంచేందుకు మీ సహకారం కావాలి" అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, తన ఫిట్నెస్ వీడియోను పోస్టు చేసిన నరేంద్ర మోడీ, దాన్ని కుమారస్వామికి బుధవారం ఉదయం ఫార్వార్డ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్‌ను ప్రధాని మోడీ స్వీకరించిన విషయంతెల్సిందే. 
 
'మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను.. విరాట్! త్వరలోనే నా వీడియోను షేర్ చేస్తాను' అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా, మోడీ యోగాతో పాటు పలు శారీరక వ్యాయమాలు చేసిన 2 నిమిషాల నిడివిగల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాలికపై 21 మంది సామూహిక అత్యాచారం... మద్యం, గంజాయి అలవాటు చేసి?

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో ఓ బాలికపై 21 మంది సామూహిక అత్యాచారానికి ...

news

కట్టుకున్న భార్యను హెడ్‌కానిస్టేబులే మోసం చేశాడు.. రెండో భార్యతో సంసారం..

కట్టుకున్న భార్యను ఓ హెడ్ కానిస్టేబుల్ మోసం చేశాడు. భర్త రెండో పెళ్లి చేసుకుని ...

news

మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను.. విరాట్.. ప్రధాని నరేంద్ర మోడీ (Video)

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సవాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ...

news

గుర్తింపు, గౌరవం లేనిచోట ఉండలేను... ఆవేదనలో ఆనం రామనారాయణ

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నసమయంలోనూ, ఆ తర్వాత ...