శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (18:59 IST)

నాగుపామును నోటితో పట్టుకున్నాడు... వామ్మో..(Video)

నాగుపాము ఎదురుగా వచ్చి పడగ విప్పితే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఓ వ్యక్తి ఆ పామును పట్టుకోవడమే కాకుండా దాని తోకను నోటితో పట్టుకుని హంగామా చేశాడు. ఎంతమాత్రం భయం లేకుండా ఆ పాముతో ఫీట్స్ చేశాడు. ఆ పామును చేతికి చుట్టుకున్నాడు. 
 
ఆ తర్వాత మెడలో వేసుకున్నాడు, ఇంకా నోటితో పట్టుకుని లుంగీ కట్టుకున్నాడు. ఇదంతా ఒకరు వీడియోలో బంధించారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడది వైరల్ అయ్యింది. చూడండి మీరు కూడా ఆ వీడియోను...