శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (16:35 IST)

వాయువ్య దిశ ఎత్తుగా ఉండి పందిళ్ళు వేసుకుంటే?

గృహమందుగానీ, ఖాలీ స్థలమందుగానీ వాయువ్యము మెరక కల్గియున్నట్లైతే వంశవృద్ధి, ఐశ్వర్యముస సకల సుఖాలు కలుగుతాయి.

వాయువ్య దిశ పల్లముగా ఉన్నట్లైతే శత్రువృద్ధి, అజీర్ణ వ్యాధులు స్త్రీలకు అరిష్టములు ప్రాప్తింగలవు. 
 
వాయువ్య దిశ ఎత్తుగా ఉండి అందు పాకలు, పందిళ్ళు, పశుశాలలు ఉంటే ధన ధాన్యాభివృద్ధి, పశు సంపద పెరుగుట వంటి శుభఫలితాలుంటాయి. అలాగే వాయువ్య దిశలో బావులు ఉండకూడదు.
 
ఇలా వుంటే అనేక ఇక్కట్లు తప్పవు. వాయువ్య దిశలో నీళ్ళ కుండీలు, వాటర్ టాంకులు ఉంటే కుటుంబంలో కలహాలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.