బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (15:53 IST)

భార్యాభర్తల అన్యోన్యతకు హంసలు.. కొంగలు.. ?

couple
వాస్తు శాస్త్రం అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా తొలగి పోతుంది. పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని ఫాలో అయితే ఖచ్చితంగా సమస్య నుండి బయట పడవచ్చు.. 
 
సాధారణంగా చాలా మంది భార్య భర్తలు అస్తమాను గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు మీ బెడ్ రూమ్ లో ఈ మార్పులు చేస్తే చాలు.
 
మీరు నిద్రపోయే బెడ్ రూమ్ లో రెండు హంసలు ఉన్న ఫోటోను పెట్టండి. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం హంసలు ఉన్న ఫోటోలను పెట్టడం వల్ల గొడవలు తగ్గుతాయి.
 
హంసలే కాకుండా రెండు కొంగలు ఉన్న ఫోటోలను కూడా పెట్టుకోవచ్చు.. ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ ని తీసుకు వస్తుంది. అలానే భార్య భర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత గొడవలు తగ్గుతాయి.. సంతోషంగా జీవించడానికి కూడా సులువు అవుతుంది.