ఇది అల్లరి నరేష్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు... అది గీతా ఆర్ట్స్ వినాయకుడి విషెస్...

ganesh wishes
ivr| Last Modified గురువారం, 17 సెప్టెంబరు 2015 (16:57 IST)
సినీ సెలబ్రిటీలు ఇవాళ వినాయక చవితి రోజున పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సినీ హీరో అల్లరి నరేష్ తనదైన శైలిలో కెమేరాతో వినాయకుని ఆకృతిని మలిచి శుభాకాంక్షలు తెలిపాడు.

ganesh wishes

గీతా ఆర్ట్స్ వినాయక చవతి శుభాకాంక్షలు
దీనిపై మరింత చదవండి :