ఖైరతాబాద్ మహాగణేశునికి భారీ ల‌డ్డూ... బెజ‌వాడ‌లో త‌యారు...

శనివారం, 3 సెప్టెంబరు 2016 (16:50 IST)

విజ‌య‌వాడ ‌:  తెలంగాణాలో ప్ర‌త్యేక‌మైన ఖైర‌తాబాద్ గ‌ణేష్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. అక్క‌డ అన్ని ఏర్పాట్లు పూర్త‌వుతుండ‌గా, భారీ ల‌డ్డూ ఆర్డ‌ర్ మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని బెజ‌వాడ‌కు ఇచ్చారు. ఇక్క‌డ ఖైరతాబాద్ మహాగణేశునికి సురుచి ఫుడ్స్ వారు భక్తిపూర్వకంగా మహాప్రసాదం త‌యారు చేశారు. 500 కిలోల లడ్డు త‌యారై... శ‌నివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు తరలివెళ్ళింది.
Ganesh-Laddu



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

రుషి స్నానం, దేవ స్నానం, మానవ స్నానం, రాక్షస స్నానం... ఇంతకీ మీది ఏ స్నానం...?

బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు... ప‌ల్లెటూళ్ళ‌లోనూ ...

news

తిరుమల శ్రీవారి ఆలయంలో క్షేత్రపాలక శిల... ఎక్కడుంది?

తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంబ మండపం ఆవరణలోనే బలిపీఠానికి ఈశాన్య మూలాన బలిపీఠం లాంటి ...

news

వినాయక పూజలో ఉపయోగించాల్సిన 21 పత్రాలు... ఏంటవి? వాటిలో ఔషధ గుణాలు...

వినాయక చవితి పర్వదినం సెప్టెంబరు 5, 2016. ఈ పండుగనాడు గణనాధునికి అనేక రకాల పత్రాలతో ...

news

రూ.కోట్ల విలువ చేసే తిరుమల శ్రీవారి ఆస్తులు పదిలమేనా?

కలియుగ దైవంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీనివాసుడు అపర కుబేరుడే. ఆయనకు బ్యాంకుల్లో రూ.15 ...