ఈ గ‌ణ‌ప‌తి విలువ రూ.600 కోట్లు... నిమజ్జనం చేస్తారా...?

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (13:01 IST)

సూర‌త్: గ‌ణేశుడిని సామాన్యులు అంతా మంట‌పంలో కొలుస్తారు... ఇంట్లో చేసుకునేవారు మ‌ట్టి వినాయ‌కుడిని పూజిస్తారు. అయితే, బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను ర‌కర‌కాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంక‌ర‌ణ‌ల్లో, వివిధ భంగిమ‌ల్లో గ‌ణేషుడిని త‌యారుచేసుకుని పూజించ‌డం ఆన‌వాయితీ. 
dimond-ganesha
 
కానీ, మ‌హారాష్ట్ర‌లోని సూర‌త్‌లో భ‌క్తులు నెల‌కొల్పిన ఖరీదైన డైమండ్ విగ్ర‌హ‌మిది. దీని విలువ 600 కోట్ల రూపాయ‌లు... డైమండ్ సిటీగా పేరొందిన సూర‌త్‌లో వ‌జ్రాల వ్యాపారుల సిండికేట్ అంతా క‌లిసి ఈ డైమండ్ విగ్ర‌హాన్ని నెల‌కొల్పారు. వ‌జ్రాల వ్యాపారులు డైమండ్ గ‌ణేషుడిని ఈ 9 రోజులు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తున్నారు. అయితే, చివ‌రికి ఈ విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం మాత్రం చేయ‌రు... ఎందుకంటే... వ‌జ్రాల వినాయ‌క‌స్వామి కదా!



దీనిపై మరింత చదవండి :  
Hyderabad Ganesh Nimajjanm Most Expensive Ganesh Diamond Ganesh Is Surat

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

తిరుమలలో ఉద్యోగుల పేరుతో నకిలీ లడ్డూ స్లిప్పులు - దళారుల కొత్త మోసం

తిరుమలలో దళారుల మోసాలకు కొదవ లేదు. కొండపైన తిష్టవేసిన కొందరు డబ్బులు సంపాందించడం కోసం ...

news

శ్రీవారికి బంగారు కవచం, 7కిలోల వెండి పద్మపీఠం, 2 కిలోల వెండి కిరీటం... సమర్పించిందెవరు?

తిరుమల శ్రీవారికి భక్తులు భారీ స్థాయిలో కానుకలు సమర్పిస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన ...

news

శ్రీవారి ఆలయంలో పని - గోదాములో నిద్ర

ప్రతియేటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియగానే తితిదే పనిచేసే ఉద్యోగ, కార్మికులందరికీ ...

news

కాణిపాకంలో పోటెత్తిన భక్తులు - సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 3 ...