Astrology Zodiac Capricorn Hob.htm

Notifications

మకరం మకరం
హాబీలు

ఈ రాశికి చెందిన వారు చారిత్రక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు.చరిత్రాత్మక వస్తువులను సేకరిస్తారు.

కువైట్‌లో నిజామాబాద్ వ్యక్తి మృతి.. ఎడారిలో పూడ్చి పెట్టేశారు.. చంపేశారా.. లేకుంటే?

కువైట్‌లో నిజామాబాద్ వ్యక్తి మృతి.. ఎడారిలో పూడ్చి పెట్టేశారు.. చంపేశారా.. లేకుంటే?కువైట్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా అతని మృతదేహాన్ని కొందరు పరిచయస్తులు ఎడారిలో పూడ్చిపెట్టినట్లు సమాచారం. మృతుడిని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన కైలాష్‌గా గుర్తించారు. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన అతను అల్ సల్మీ ప్రాంతంలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, అక్కడే నివసిస్తున్న తన సొంత ప్రాంతానికి చెందిన ఒక తండ్రీకొడుకులతో అతనికి ఇటీవల పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చి 19న, ఒక పాడైన ఎక్స్‌వేటర్‌ను బాగు చేయడానికి ఆ ఇద్దరు వ్యక్తులు కైలాష్‌ను ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లారు. మరమ్మతు పనులు జరుగుతుండగా, ప్రమాదవశాత్తు అతను మరణించినట్లు భావిస్తున్నారు.

కిచిడీలో పురుగులు.. ఆస్పత్రి పాలైన 40మంది విద్యార్థులు

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?