Astrology Zodiac Capricorn Luc.htm

Notifications

మకరం మకరం
ఆదాయం మరియు అదృష్ణం

మకరరాశికి చెందినవారు కార్యసాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయనాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు.అదేవిధంగా శిల్పకారులుగానూ, భవన నిర్మాణదారుగానూ కొనసాగుతారు. జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి వుండటం వల్ల వీరి జీవితం ఎటుంవంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది.

వైజాగ్ బీచ్ షాక్స్ వల్ల నేరాలే కాదు వారికి అసౌకర్యం.. రోడ్డెక్కిన విద్యార్థులు

వైజాగ్ బీచ్ షాక్స్ వల్ల నేరాలే కాదు వారికి అసౌకర్యం.. రోడ్డెక్కిన విద్యార్థులువైజాగ్ తీర ప్రాంతంలోని బీచ్ షాక్‌ల ద్వారా మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, విశాఖపట్నంలోని మద్దిలపాలెం జంక్షన్ వద్ద ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (పీడీఎస్‌వో) ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం నిరసన తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా జీవో నెం. 362 ఆధారంగా రూపొందించిన ఈ ప్రతిపాదనను వారు వ్యతిరేకించారు. బీచ్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని, నేరాలు పెరిగే అవకాశం ఉందని వారు ఆరోపించారు. ఈ ప్రతిపాదన వల్ల మద్యం సంబంధిత నేరాలు పెరిగే అవకాశం ఉందని, అలాగే బీచ్‌లను సందర్శించే కుటుంబాలు, విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని పీడీఎస్‌వో జిల్లా కార్యదర్శి లక్ష్మి పేర్కొన్నారు.

Revanth Reddy 20 Years: మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. మహా వృక్షమైంది.. రేవంతన్న (video)

Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్య

Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్యఅనకాపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్తను మంచంలో అతడు నిద్రిస్తుండగా అతడిని హత్య చేసేసింది. ఈ హత్యకు ప్రియుడు కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు అర్థరాత్రికి హత్యకు గురయ్యాడు. తెల్లారేసరికి మంచంలో వున్న వ్యక్తి మంచంలోనే మరణించి వున్నాడు. ఓ వ్యక్తితో వున్న వివాహేతర సంబంధం కారణంగా భర్తను ఆమె హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ముందస్తు ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ దేశంలో మూడవ అత్యంత ఖరీదైన నివాస మార్కెట్‌గా నిలిచింది: నైట్ ఫ్రాంక్ అఫోర్డబిలిటీ ఇండెక్స్

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి 2026లో జూలై 3న వస్తుంది. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు 2026 జూలై 4న మధ్యాహ్నం 12.39 గంటలకు ముగుస్తుంది. జ్యేష్ఠమాసంలో కృష్ణ పక్ష చతుర్థి నాడు గణేశుని కృష్ణపింగళ రూపాన్ని పూజిస్తారు. ఈ రోజును కృష్ణ పింగళ సంకష్ట చతుర్థి అని అంటారు. ఈ రోజున ఉపవాసం పాటించే వారికి అన్ని విధాలా విజయం, శ్రేయస్సు కలుగుతాయి. సంకష్టి చతుర్థి వ్రతం రోజున, వ్రతం చేసేవారు ఉదయం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత, పాప పరిహారి అయిన గణేశుడిని పూజించాలి. పూజ సమయంలో, గణేశుడికి నువ్వులు, బెల్లం, లడ్డూలు, దూర్వా , చందనం సమర్పించి, మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి.

02-07-2026 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి