Astrology Zodiac Capricorn Bus.htm

Notifications

మకరం మకరం
వ్యాపారం

మకరరాశికి చెందినవారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు. అదేవిధంగా మోటారు పరిశ్రమ కూడా వీరికి కలిసివస్తుంది. ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించటం వీరికే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ.. ఏపీలోనూ భారీ వర్షాలు..

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ.. ఏపీలోనూ భారీ వర్షాలు..తెలంగాణలో వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే, హైదరాబాద్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. రాబోయే ఏడు రోజుల్లో అక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 27 నుండి జూలై 2 వరకు భారీ వర్ష సూచన ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ, అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రిరాధాగాయత్రి అనుమానస్పద మృతి కేసుపై ఆమె తండ్రి సుధాకర్ తమ అల్లుడు శ్రీచరణ్ తన కుమార్తెను హత్య చేసి వుంటాడని అనుమానం వ్యక్తం చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీచరణ్ అందరినీ తప్పుదారి పట్టించాడు. నా కుమార్తెను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ముస్సోరీ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసాడు. నిద్రపోయి తెల్లారి లేచేసరికల్లా చనిపోయిందని చెప్పాడు. ఉదయం ఆరున్నర గంటలకే చనిపోయిందని, ఆ విషయాన్ని నాకు ఉదయం 8 గంటల తర్వాత ఫోన్ చేసి చెప్పాడు. అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్లు? టిక్కెట్లు పంపుతున్నా వచ్చేయమని మాకు చెప్పి ఉత్తరాఖండ్ లోనే ఒక న్యాయవాదితో సంప్రదింపులు ఎందుకు చేసాడు?

కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...

కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...కొంతమంది అమ్మాయిలు కొందరు అబ్బాయిల్ని పెళ్లాడేందుకు ఇష్టపడరు. వాటిలో గుణగణాలు వుండొచ్చు, అందచందాలు వుండొచ్చు. ఆస్తిపాస్తులు వుండొచ్చు. ఐతే ఇటీవలే సంచలనం సృష్టించిన కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల అనే వాదన వినిపిస్తోంది. తను పెళ్లాడబోయేవాడు బట్టతలతో వున్నాడనీ, అతడు విగ్గు ధరించడాన్ని సియా ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయిందని, దాంతో తన ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా జూన్ 18న లోహగడ్ కోట పైనుంచి కేతన్ అగర్వాల్‌ను కిందకు తోసి చంపే ముందు, అతని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరికి సంకేతాన్ని ఇచ్చిందని తెలిపారు.

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...వారాల్లో శుక్రవారం అనగానే మహాలక్ష్మిని ఆవాహనం చేస్తుంటారు. ఆ లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టాలని కోరుకుంటుంటారు. ఎందుకంటే.. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని పూజించి, క్రింది శ్లోకాలను పఠించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు సిద్ధిస్తాయి. శుక్రవారం పఠించాల్సిన కొన్ని ముఖ్యమైన లక్ష్మీ శ్లోకాలు, మంత్రాలు తెలుసుకుందాము. మహాలక్ష్మీ అష్టకం (అత్యంత శక్తివంతమైన శ్లోకం) లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం ఈ శ్లోకాన్ని కనీసం 3 లేదా 9 సార్లు పఠించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ||

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?