Astrology Zodiac Capricorn Lstn.htm

Notifications

మకరం మకరం
లక్కీ స్టోన్

మకరరాశికిచెందినవారి అదృష్ట రత్నం నీలం.ఈ రంగు రత్నాన్ని కుంభరాశివారు ధరించినట్లయతే శని దేవుని ప్రసన్నం చేసుకోవటం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ నీలం రత్నాన్ని ధరించిన అన్నింటా విజయం చేకూరుతుంది.

సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యానుకూలతకు మరింత శ్రమించాలి. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. నేడు అనుకూలించనిది. రేపు ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చేబదుళ్లు స్వీకరించాల్సి వస్తుంది. బుధవారం నాడు చేపట్టిన పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య స్వల్ప కలహం బంధువర్గాలతో విభేదిస్తారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు, వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి.