Romance Talk

Notifications

  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు



జూలై 10, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

జూలై 10, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో జూలై 10న ప్రధానంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగలు, రాత్రి సమయాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం (10శాతం అవకాశం) ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత: 37 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత: 29 డిగ్రీలు తేమ: 51శాతం గాలి వేగం: పడమర దిశ నుండి గంటకు 12 మైళ్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తెలంగాణ : తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గినప్పటికీ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) నివేదిక ప్రకారం జూలై 10న రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. హెచ్చరిక: శుక్రవారం (జూలై 10) రాష్ట్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రిఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అమాయక యువతీయువకులు బలవుతున్నారు. కన్నబిడ్డలను ప్రయోజకులను చేయాలన్న ఆశతో వారిని పెద్ద చదువులు చదివించేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు పంపుతుంటే.. వారు కాస్తా ప్రక్కదారి పడుతున్నారు. ఇలాగే నంద్యాలకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో బీసీఎ చదివేందుకు వెళ్లి బెట్టింగ్ లోన్ యాప్స్ ఉచ్చులో ఇరుక్కున్నాడు. ఏజెంట్లు పెట్టే బాధను తట్టుకోలేక ఆ యువకుడి తండ్రి కొడుకును ఆగ్రహంతో కొట్టి చంపేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 22 ఏళ్ల వంశీకృష్ణ ఇటీవలే బెంగళూరులో బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణుడయ్యాడు.

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి