Saturday, 27 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 27 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
జూన్ 27, 2026 శనివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
తెలంగాణ వాతావరణం: పగలు, రాత్రి సమయాల్లో వర్షం పడే అవకాశం (65%) ఉంది. రుతుపవనాల ప్రభావంతో ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 31°C, కనిష్ట ఉష్ణోగ్రత 26°C గా నమోదవుతుంది. గాలి తేమ: వాయువ్య దిశ నుండి గంటకు 10 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి. తేమ శాతం 69% గా ఉంటుంది.
అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి
రాధాగాయత్రి అనుమానస్పద మృతి కేసుపై ఆమె తండ్రి సుధాకర్ తమ అల్లుడు శ్రీచరణ్ తన కుమార్తెను హత్య చేసి వుంటాడని అనుమానం వ్యక్తం చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీచరణ్ అందరినీ తప్పుదారి పట్టించాడు. నా కుమార్తెను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ముస్సోరీ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసాడు. నిద్రపోయి తెల్లారి లేచేసరికల్లా చనిపోయిందని చెప్పాడు. ఉదయం ఆరున్నర గంటలకే చనిపోయిందని, ఆ విషయాన్ని నాకు ఉదయం 8 గంటల తర్వాత ఫోన్ చేసి చెప్పాడు. అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్లు? టిక్కెట్లు పంపుతున్నా వచ్చేయమని మాకు చెప్పి ఉత్తరాఖండ్ లోనే ఒక న్యాయవాదితో సంప్రదింపులు ఎందుకు చేసాడు?
కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...
కొంతమంది అమ్మాయిలు కొందరు అబ్బాయిల్ని పెళ్లాడేందుకు ఇష్టపడరు. వాటిలో గుణగణాలు వుండొచ్చు, అందచందాలు వుండొచ్చు. ఆస్తిపాస్తులు వుండొచ్చు. ఐతే ఇటీవలే సంచలనం సృష్టించిన కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల అనే వాదన వినిపిస్తోంది. తను పెళ్లాడబోయేవాడు బట్టతలతో వున్నాడనీ, అతడు విగ్గు ధరించడాన్ని సియా ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయిందని, దాంతో తన ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా జూన్ 18న లోహగడ్ కోట పైనుంచి కేతన్ అగర్వాల్‌ను కిందకు తోసి చంపే ముందు, అతని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరికి సంకేతాన్ని ఇచ్చిందని తెలిపారు.
వైజాగ్ కలెక్టర్‌గా చిన్నారి ఆర్ణ, సీఎం చంద్రబాబుతో మీటింగ్.. సీఎం ఫిదా.. రీ ట్వీట్... వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పంచుకున్నారు. అది చూసి తన ముఖంలో చిరునవ్వు ఆగలేదని ఆయనే ఒప్పుకున్నారు. తన మామూలు రాజకీయ వ్యక్తిత్వాన్ని పక్కనపెట్టి, ముఖ్యమంత్రి ఆర్ణ అనే చిన్నారి ఉన్న ఒక వైరల్ రీల్‌ను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో విక్టరీ వెంకటేష్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్'లోని ఒక ఐకానిక్ కామెడీ ఆడియో ట్రాక్‌ను ఉపయోగించారు. ఆ అమ్మాయి అమాయకపు హావభావాలకు, పదునైన, చమత్కారమైన తెలుగు సంభాషణలకు మధ్య ఉన్న వైరుధ్యం వెంటనే ఇంటర్నెట్ను, స్వయంగా ముఖ్యమంత్రిని ఆకట్టుకుంది.
ప్రైవేట్ సంస్థల అధిక ఫీజుల భారాన్ని పరిష్కరించాల్సిందే- నారా లోకేష్
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి -శిక్షణ శాఖల పనితీరు, అలాగే రాబోయే కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
హారతి గైకొనవే మా సమంత అంటూ అభిమానులు, వీడియో
సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సమంతను దేవత అంటూ చిత్రానికి పనిచేసిన పలువురు సభ్యులు కొనియాడారు. ఇక ఆమె అభిమానులు అయితే హారతి పళ్లెంలో కర్పూరం వెలిగించి.. హారతి గైకొనవే మా సమంత అంటూ హారతి ఇచ్చి దిష్టి తీశారు. వారి అభిమానానికి సమంత కళ్లు చమర్చాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Balan: The Boy ట్రెండింగ్ బాలన్: ది బాయ్.. విమర్శకుల నుంచి ప్రశంసలు
విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళ చిత్రం ది బాయ్, దేశవ్యాప్త సినిమా సంచలనంగా రూపాంతరం చెందింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా 'మార్చే డు ఫిల్మ్'లో ప్రదర్శించబడినప్పుడు, ఈ చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్, బలమైన అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత ఈ చిత్రం భారతదేశం అంతటా అసాధారణమైన స్పందనలను పొందుతూనే ఉంది. ఈ చిత్రం భావోద్వేగభరితమైన కథనం, నటన, సినిమాటోగ్రఫీ, సాంకేతిక నైపుణ్యం కేరళలోని ప్రేక్షకులను బలంగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో, తెలుగు, తమిళ విడుదలలలో, సానుకూల మౌఖిక ప్రచారం, ప్రముఖుల మద్దతు ద్వారా దీనికి పెరుగుతున్న ఆదరణ లభించింది.
ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?
తమిళ నటి ఖుష్బూ, దర్శకుడు సుందర్‌ల కుమార్తె అవంతిక వివాహం అంగరంగవైభవంగా గోవాలో జరిగింది. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ రంగాలకు చెందిన అగ్ర హీరోహీరోయిన్లు తమ కుటుంబాలతో హాజరయ్యారు. ఇదిలావుంటే ఇపుడు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో త్రిష కూర్చుని వుంది, ఆమెకి కుడిప్రక్కన ఓ కుర్చీ ఖాళీగా కనబడుతోంది. బహుశా అది దళపతి విజయ్ కోసం అయి వుంటుందనే చర్చ నడుస్తోంది. ఇక త్రిషకు ఎడమ వైపున మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కూర్చున్నారు. అదే వరుసలో నాగ్ దంపతులు, వెంకీ దంపతులు కూర్చున్నారు.
Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు
హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర థ్యాంక్యూ మీట్ ను హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పురుగుమందుల ఆధారిత వ్యవసాయం (పెస్టిసైడ్ ఫార్మింగ్) వల్ల సమాజంపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని ఈ చిత్రం ప్రధానాంశంగా తీసుకుంది. రోజూ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ సమస్యపై అవగాహన కల్పించడమే ఈ సినిమా లక్ష్యం.
Home
Horoscope
Shorts
Photos
Videos