Romance Talk

Notifications

  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు



బేబీ బంప్‌తో సమంత వర్కౌట్: లాస్ట్ డిసెంబరులో పెళ్లి.. ఈ డిసెంబరులో కాన్పు (video)

బేబీ బంప్‌తో సమంత వర్కౌట్: లాస్ట్ డిసెంబరులో పెళ్లి.. ఈ డిసెంబరులో కాన్పు (video)స్టార్ హీరోయిన్ సమంత తన బేబీ బంప్‌తో చేసిన వర్కౌట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జూన్ ఫెయిరీ టేల్‌లా గడిచింది.. అంటూ జూన్ మెమరీస్‌ను సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. ఆమె పోస్ట్‌కు నటి అనన్య పాండే స్పందిస్తూ సామ్ అని కామెంట్ చేసింది. సమంత షేర్ చేసిన ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న చిత్రాలు, పెంపుడు శునకాలతో గడిపిన క్షణాలు, ప్రకృతి అందాలు, వెల్‌నెస్ ట్రిప్‌, ఇష్టమైన పుస్తకాలు, రోజువారీ జీవితంలోని మధుర క్షణాలు కనిపించాయి. కొన్ని ఫొటోల్లో ఆమె భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా కనిపించారు. ఇంకా జిమ్‌లో వర్కౌట్‌ చేసే ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.