Romance Talk

Notifications

  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు



అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రిరాధాగాయత్రి అనుమానస్పద మృతి కేసుపై ఆమె తండ్రి సుధాకర్ తమ అల్లుడు శ్రీచరణ్ తన కుమార్తెను హత్య చేసి వుంటాడని అనుమానం వ్యక్తం చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీచరణ్ అందరినీ తప్పుదారి పట్టించాడు. నా కుమార్తెను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ముస్సోరీ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసాడు. నిద్రపోయి తెల్లారి లేచేసరికల్లా చనిపోయిందని చెప్పాడు. ఉదయం ఆరున్నర గంటలకే చనిపోయిందని, ఆ విషయాన్ని నాకు ఉదయం 8 గంటల తర్వాత ఫోన్ చేసి చెప్పాడు. అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్లు? టిక్కెట్లు పంపుతున్నా వచ్చేయమని మాకు చెప్పి ఉత్తరాఖండ్ లోనే ఒక న్యాయవాదితో సంప్రదింపులు ఎందుకు చేసాడు?

ప్రయాణాల్లో ఎవ్వరితో గొడవపడొద్దు, కత్తులు పెట్టుకొస్తున్నారు, పొడిచేస్తున్నారు కూడా...