Saturday, 4 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 4 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
కార్పొరేట్ జాబ్ చేస్తూ ఫుడ్ మ్యాన్‌గా మారిన వ్యక్తి.. రోజుకు వందలాది మందికి భోజనం (వీడియో)
కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ హ్యాపీగా వుండేపోయే వారు చాలామంది వున్నారు. అందులో ఫుడ్ మ్యాన్ మాత్రం కాస్త వేరేలా యోచించాడు. ఉద్యోగం చేస్తూనే వందలమందికి అన్నదానం చేస్తున్నాడు. హైదరాబాద్ ఫుడ్ మ్యాన్‌గా పిలువబడే ఈయన, తన కార్పొరేట్ ఉద్యోగానికి వెళ్లే ముందు ప్రతి ఉదయం 200 నుండి 400 మందికి ఉచితంగా పౌష్టికాహారాన్ని వండి వడ్డిస్తుంటారు.
భార్యకు మోకాళ్ల నొప్పులు.. ఆటోమేటిక్ మెట్లు తయారు చేసిన భర్త (video)
భర్తంటే ఇలా వుండాలి. భార్య మెట్లు ఎక్కి దిగడం కష్టమని తలచిన ఆ భర్త.. ఆమె కోసం ఇంట్లోనే ఆటో మేటిక్ మెట్లను ఏర్పాటు చేశారు. భార్యపై ఉన్న ప్రేమాభిమానంతో ఒక మెకానిక్ ఆటోమేటిక్ మెట్లను తయారు చేశారు. ఈ మెట్ల దారి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మోకాళ్ల నొప్పుల కారణంగా తన భార్య మెట్లు ఎక్కడం, దిగడం కష్టంగా మారడాన్ని చూసి చలించిపోయిన ఆ భర్త, తనకున్న మెకానికల్ నైపుణ్యంతో ఇంట్లోనే సులభంగా పైకి, కిందికి కదిలే ఆటోమేటిక్ లిఫ్ట్ తరహా మెట్ల వ్యవస్థను రూపొందించారు. దీంతో ఆ భర్తపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ముంబైకి రెడ్ అలర్ట్- వారాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు (video)
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరం, శివారు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, ప్రజా రవాణా వ్యవస్థ యథావిధిగా కొనసాగుతోందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అయితే, రోజంతా సబర్బన్ లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం లేదా జాప్యం ఏర్పడినట్లు ప్రయాణికులు తెలిపారు.
శనివారం నుండి పాపికొండలకు పర్యాటక పడవ సేవలు పునఃప్రారంభం
ప్రకృతి ప్రేమికులకు, కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన సమయాన్ని గడపాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. గోదావరి జలవిహారంలో పర్యాటకులకు ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను వీక్షించే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. సేఫ్టీ ఆడిట్ పూర్తయిన నేపథ్యంలో, గోదావరి నదిలో గాంధీ పోచమ్మ ఫెర్రీ పాయింట్ నుండి పాపికొండల వరకు పర్యాటక బోటు సేవలను శనివారం నుండి పునరుద్ధరించడానికి పోలవరం జిల్లా యంత్రాంగం అనుమతినిచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో జూలై 4, 2026 నాటి వాతావరణం ఎలా వుంది...?
జూలై 4, 2026 నాటి వాతావరణ నివేదిక ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడా కుండపోతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
EVV: ఈవీవీ సినిమా ప్రొడక్షన్ లో హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా చిత్రం
తెలుగు సినిమా రంగంలో ఐకానిక్, పేరెన్నికగన్న నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈవీవీ సినిమా ప్రతిష్ఠాత్మకంగా తాజాగా ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లెజెండరీ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై గతంలో ‘చాలా బాగుంది’, ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’, ‘తొట్టి గ్యాంగ్’, ‘అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ’, ‘ఫిట్టింగ్ మాస్టర్’, నువ్వంటే నాకిష్టం, కితకితలు వినోదాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.
Jyothi Poorvaj : ఏంజెలీనా జోలిని తలపించేలా కిల్లర్... జ్యోతి పూర్వజ్ లుక్స్
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
Prithviraj : బ్యాంక్ ఉద్యోగిగా బ్యాంకు దోపిడీ చేసి ఐ, నోబడీ అంటోన్న పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో సినిమాలు చేస్తుంటారు. రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ప్రఖ్యాత చిత్రం ‘వారణాసి’ లో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటించిన చిత్రం ‘ఐ, నోబడీ’. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉండడంతో, ఈ నెల 9 న పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
M. M. Keeravani: ఎం. ఎం.కీరవాణి తో ఇష్టమైన పాటలు పంచుకున్న అభిమానులు
సంగీత దర్శకుడు కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువడుతున్నాయి. సంగీత స్వరకర్త, గాయకుడు, గీత రచయితగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈటీవీలో పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతిభ వున్న గాయనీ గాయకులకు తన సినిమాలలో తన ప్రోగ్రామ్ లలో అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీమ్ ప్రత్యేక వందనాలు తెలియజేశారు.
Trisha: త్రిష నటించిన జననాయకుడు కంటే విశ్వంభర విడుదలకు సిద్ధమవుతోంది !
కాగా, మెగాస్టార్ చిరంజీవితో నటించిన విశ్వంభర సినిమా కూడా ఏడాదికిపైగా విడుదల కావాల్సి వున్నా విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చిత్ర టీమ్ అభిమానులకు స్కూప్ అందించింది. ఈ చిత్ర కథ సత్యలోకం అనే లోకానికి సంబంధించినది కనుక అందుకు తగిన డి.ఐ. వర్క్ వల్ల ఆలస్యమయిందని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. జానపద చిత్రం తరహాలో దర్శకుడు వశిష్ట తెరకెక్కించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos