Friday, 3 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 3 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
పర్యాటకం బలోపేతం.. హోటల్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి విశాఖపట్నం ప్రాంతంలో రెండు హోటల్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శ్రీ దుర్గా కాన్‌దేవ్ ప్రైవేట్ లిమిటెడ్ పద్మ హాస్పిటాలిటీ సంస్థలు కలిసి, రూ.163 కోట్ల పెట్టుబడితో మధురవాడలో ప్రమోద్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ పేరుతో ఒక ఫైవ్-స్టార్ హోటల్‌ను నిర్మించనున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలకు వ్యతిరేకంగా కవిత పోరాటం అరెస్ట్
తెలంగాణలో తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపును ఏర్పరచుకునేందుకు కల్వకుంట్ల కవిత తీవ్రంగా కృషి చేస్తున్నారు. తన పార్టీ (టీఆర్ఎస్) కోసం దీనిని సాకారం చేసుకునేందుకు ఆమె ఏ ప్రయత్నాన్నీ వదలడం లేదు. ఇటీవల బోడుప్పల్ ప్రాంతంలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు, ఇతర విప్లవకారుల హక్కుల కోసం నిరసన తెలుపుతున్న కవిత, ఆమె పార్టీ కార్యకర్తలు కనిపించారు.
భారతదేశం మొత్తానికే టెక్నాలజికల్ హబ్‌గా అమరావతి
అమరావతిని కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, భారతదేశం మొత్తానికే ఒక సాంకేతిక కేంద్రంగా (టెక్నాలజికల్ హబ్) తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉంది. దీనికి అనుగుణంగా, అమరావతిలో భారీ స్థాయి క్వాంటం ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఒకటి చేపడుతున్నారు. ఐబీఎం, మైక్రోసాఫ్ట్ ఇతర సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న క్వాంటం కంప్యూటింగ్ కేంద్రానికి ఈ రాజధాని ప్రాంతం వేదిక కానుంది. తాజాగా, ఈ కేంద్రానికి సంబంధించి ఐబీఎం ఒక కీలక సమాచారాన్ని వెల్లడించింది. స్వయంగా ఆ సంస్థ సీఈవో ఈ విషయాన్ని ప్రకటించారు.
వెనిజులాలో భూకంపం.. 2,595కి పెరిగిన మృతుల సంఖ్య - నిరాశ్రయులైన 16,000 మంది
ఉత్తర వెనిజులాలో సంభవించిన శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 2,595కు పెరిగిందని, 12,400 మంది గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ గురువారం తెలిపారు. వెనిజులా యొక్క వేలిముద్ర ఆధారిత రాయితీ ఇంధన వ్యవస్థ ద్వారా అధికారులు వారి గుర్తింపును ధృవీకరించిన తర్వాత, మొదట మరణించినట్లుగా నమోదైన ఐదుగురు సజీవంగా ఉన్నట్లు తేలిందని ఆమె చెప్పారు.
వారం రోజుల తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు...
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఈ కారణంగా రానున్న వారం రోజుల పాటు వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జులై 3 నుండి జులై 9 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nagabandham Review: సనాతన ధర్మం కోసం తీసినా ఆకట్టుకోని నాగబంధం మూవీ రివ్యూ
పెదకాపు` ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం నాగబంధం. కార్తికేయ చిత్ర నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా మారిన చిత్రమిది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించగా, నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ, రామచంద్రరాజు, అనసూయ తదితరులు నటించారు. నేడు శుక్రవారం (జులై 3న) సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ ఇమ్మోర్టల్ నుంచి రాకాసి సాంగ్
మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు
Rajamouli: ఫ్రాన్స్‌లోని ఇన్స్టిట్యూట్ లూమియర్ వారి 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్'లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు
ఎస్.ఎస్. రాజమౌళి ఫ్రాన్స్‌లోని ఇన్స్టిట్యూట్ లూమియర్లో ఉన్న ప్రఖ్యాత 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్' పై తన పేరుతో కూడిన ఫలకాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్‌లోని లియాన్‌లో ఉన్న లూమియర్ మ్యూజియంను, అలాగే 'ఈగ' మరియు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాలు హౌస్‌ఫుల్‌గా ప్రదర్శించబడిన స్క్రీనింగ్ రూమ్‌ను సందర్శించాను అంటూ ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకా పలు విషయాలను ఆయన పంచుకున్నారు.
జగపతి బాబు, లయ నటించిన వదలా చిత్రం రిలీజ్ కు సిద్ధం
జగపతి బాబు సస్పెన్స్, మిస్టరీ, బలమైన భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ 'వదలా'లో ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లయ, హృతిక శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరిత చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే 'ఫస్ట్ గ్లింప్స్'తో ఆసక్తిని రేకెత్తించగా, టీజర్ అంచనాలను మరింత పెంచింది.
Mythri Movie Makers: ధృవ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం
చెన్నైలోని MRC నగర్ మైత్రీ ఆఫీస్ లో జరిగిన పూజా కార్యక్రమంతో #MythriTamil04 #DV4 ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్ర బృందం, పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యారు.ధృవ్ విక్రమ్, దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్, చిత్ర బృందంతో కలిసి ఈ శుభకార్యంలో పాల్గొన్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos