Friday, 3 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 3 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టంచిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజును ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు (సిట్) కస్టడీకి విజయవాడ కోర్టు గురువారం అనుమతి ఇచ్చింది.
తమిళ సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు - డీఎంకే మాజీ మంత్రి అరెస్టు
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే మాజీ మంత్రి, తిరుచ్చెందూరు ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. మదర్సా టీచర్‌కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
2022లో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినందుకు గాను, మదర్సా ఉపాధ్యాయుడికి అత్యాచారం, పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2022 మార్చి 23న బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, అతని 11 ఏళ్ల కుమారుడు షాహీన్ నగర్‌లోని మదర్సా జామియా నూరుల్ అన్వర్‌కు క్రమం తప్పకుండా వెళ్లేవాడు.
పాకిస్థాన్‌లో ఘోరం : లోయలో పడిన బస్సు - 40 మంది మృత్యువాత
పాకిస్థాన్ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓ బస్సు లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు మహిళలు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున బలోచిస్థాన్-ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల సరిహద్దులోని దారాసర్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు బలోచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపారు.
రూ.1.9 కోట్ల వేతనం.. చాక్లెట్ కుకీన దొంగిలించిన ఉద్యోగి - తొలగించిన కంపెనీ
ఓ చిన్నపాటి చాక్లెట్ కుకీని చోరీ చేసినందుకు కంపెనీ యజమాన్యం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తమ కంపనీలో రూ.1.9 కోట్ల వేతానాన్ని అందుకుంటున్న ఉద్యోగిని నిర్దాక్షిణ్యంగా తొలగించింది. ఇంత కఠిన నిర్ణయం తీసుకున్న కంపెనీ ఫోర్డ్. ఈ ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Rao Bahadur Review: మహేష్ బాబు నిర్మించిన రావు బహదూర్ మెప్పించాడా? లేదా? - రావు బహదూర్ రివ్యూ
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సైకాలజికల్ డ్రామా 'రావు బహదూర్. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
విజయ్ దేవరకొండ వల్ల తీవ్రంగా నష్టపోయాను : నిర్మాత అభిషేక్
హీరో విజయ్ దేవరకొండ వల్ల తీవ్రంగా నష్టపోయినట్టు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అభిషేక్ నామా ఆరోపించారు. ప్రస్తుతం నాగబంధం చిత్రంతో ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రం జూలై 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
బేబీ బంప్‌తో సమంత వర్కౌట్: లాస్ట్ డిసెంబరులో పెళ్లి.. ఈ డిసెంబరులో కాన్పు (video)
స్టార్ హీరోయిన్ సమంత తన బేబీ బంప్‌తో చేసిన వర్కౌట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జూన్ ఫెయిరీ టేల్లా గడిచింది.. అంటూ జూన్ మెమరీస్‌ను సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. ఆమె పోస్ట్‌కు నటి అనన్య పాండే స్పందిస్తూ సామ్ అని కామెంట్ చేసింది. సమంత షేర్ చేసిన ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న చిత్రాలు, పెంపుడు శునకాలతో గడిపిన క్షణాలు, ప్రకృతి అందాలు, వెల్నెస్ ట్రిప్, ఇష్టమైన పుస్తకాలు, రోజువారీ జీవితంలోని మధుర క్షణాలు కనిపించాయి. కొన్ని ఫొటోల్లో ఆమె భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా కనిపించారు. ఇంకా జిమ్‌లో వర్కౌట్ చేసే ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మళ్లీ పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకోనున్నారు. జూలై 5వ తేదీన వీరి వివాహం ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరుగనుంది. తన ప్రియరులా గౌరీ స్ప్రాట్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
Nagabandham Review: సనాతన ధర్మం కోసం తీసినా ఆకట్టుకోని నాగబంధం మూవీ రివ్యూ
పెదకాపు` ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం నాగబంధం. కార్తికేయ చిత్ర నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా మారిన చిత్రమిది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించగా, నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ, రామచంద్రరాజు, అనసూయ తదితరులు నటించారు. నేడు శుక్రవారం (జులై 3న) సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
Home
Horoscope
Shorts
Photos
Videos