Saturday, 20 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 20 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
లగ్జరీ కారును నడిపిన 11ఏళ్ల కుమారుడు.. తండ్రి అరెస్ట్.. ఎక్కడ? (video)
టోలీచౌక్‌కి చెందిన ఒక వ్యాపారవేత్తపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని 11 ఏళ్ల కుమారుడు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై విలాసవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్‌ను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. విస్తృతంగా షేర్ అయిన ఆ వీడియోలో, ఆ మైనర్ బాలుడు ఎంజీ సైబర్‌స్టర్ అనే ఓపెన్-టాప్ కన్వర్టిబుల్ కారును వేగంగా నడుపుతుండగా, అతని తండ్రి పక్క సీటులో కూర్చుని గాలిలో చేయి ఊపుతూ కనిపించారు.
ఇజ్రాయెల్ దాడిలో 16 మంది లెబనాన్ ప్రజలు మృతి: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి బ్రేక్
ట్రంప్ కొరివితో తల గోక్కున్నట్లుగా వుంది. ఆయన చెబుతున్నట్లు ఇజ్రాయెల్ మాత్రం ట్రంప్ మాటలను పట్టించుకుంటున్నట్లు కనబడటం లేదు. తాజాగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 16 మంది చనిపోయారు. దీనితో శుక్రవారం నాడు స్విట్జర్లాండులో అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందానికి విఘాతం కలిగింది. తాత్కాలికంగా అది వాయిదా పడింది. ఒక వంక శాంతి ఒప్పందం అంటూనే తమ మిత్రదేశాలపై దాడులు చేయడం ఏంటని ఇరాన్ ప్రశ్నించింది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ పైన తమ దాడులను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
పవన్ కల్యాణ్‌పై కవిత విమర్శలు.. ఏమాత్రం పట్టించుకోని జనసేన
కల్వకుంట్ల కవిత జనసేనాని పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నా జనసేన పార్టీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. టీఆర్ఎస్ తరహాలో తన సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించినప్పటి నుండి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమె ప్రస్తుతం తెలంగాణలో తన పార్టీకి ఊపునిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, కవిత పవన్ కళ్యాణ్‌ను నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం ఒక కొత్త పరిణామంగా మారింది. తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమమని అనడం, తెలంగాణ ప్రజలను కించపరచడం వంటి చర్యలకు గాను పవన్ కళ్యాణ్‌పై దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసు నమోదు చేయాలని ఆమె వ్యాఖ్యానించారు.
మాకు కమలం, కమల కల్యాణ్ గురించి పెద్దగా పట్టింపు లేదు.. మహేష్ గౌడ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనేక వైపుల నుండి సవాళ్లు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల ఉనికి కాంగ్రెస్‌కు ఇప్పటికే ఇబ్బందికరంగా ఉండగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో మరో ప్రత్యర్థిని కాంగ్రెస్ పార్టీ గమనిస్తోంది. ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అనిరుధ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ, ఆయన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన పర్యాటకుడు అని, తెలంగాణలో ఉంటూ ఇక్కడే జీవనోపాధి పొందుతున్నా ఈ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాకు కమలం (బీజేపీ) లేదా కమల కళ్యాణ్ (పవన్ కళ్యాణ్) గురించి ఎలాంటి పట్టింపు లేదు. తెలంగాణ ప్రజలు అటువంటి వారిని ఎప్పటికీ నమ్మరు అని వ్యాఖ్యానించారు.
నాతో సెల్ఫీ కోసం మెలోనీ ఆసక్తి చూపారు.. జాలితో అంగీకరించాను.. డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఊహించని విధంగా వ్యవహరించే ప్రపంచ స్థాయి వ్యక్తులలో ఒకరు. తరచుగా ఆయన చేసే విపరీతమైన వ్యాఖ్యలు బహిరంగ చర్చలకు దారితీస్తుంటాయి. తాజాగా, జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇటాలియన్ వార్తా సంస్థతో చెప్పినట్లు సమాచారం. ఆమె పట్ల జాలి కలిగి మాత్రమే తాను అందుకు అంగీకరించానని ట్రంప్ పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sprit legal notice: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?
సినిమాలు తీసేవారు ముందుగా టైటిల్స్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ ఆ టైటిల్ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదివరకు టైటిల్స్ ను ముందుగానే ఓ బేనర్ నిర్మిస్తుందని తెలియగానే ఫిలింఛాంబర్ లో ఆ పేరుతో టైటిల్ రిజిష్టర్ అయ్యేది. ఇక సినిమా షూటింగ్ జరిగాక కొద్దికాలం గడిచాక టైటిల్ పెట్టేవారు. అప్పటికే ఏదో బేనర్ లో టైటిల్ రిజిస్టర్ కావడంతో అదే కావాలని ప్రముఖ నిర్మాణ సంస్థలు వుండడం గమనించి ముందుగా టైటిల్ పెట్టినవారు బేరసారాలు ఆడేవారు. ఇది కొంతకాలం నడిచింది.
Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్మెంట్
నార్నే నితిన్ 'మ్యాడ్', 'ఆయ్', 'మ్యాడ్ స్క్వేర్' వంటి వరుస విజయాల తర్వాత తన కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. 'జూనియర్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధా కృష్ణతో సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కోసం జతకట్టారు. #NN5 చిత్రాన్ని ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు.
Naga Durga : ప్రియదర్శి మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ
ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఇటీవల బయటకొచ్చిన ఈ క్రేజీ న్యూస్ మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగించింది. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ కాంబో మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
Suriya: విశ్వనాథ్ & సన్స్ చిత్రం తొలి గీతం నేనో బటర్‌ఫ్లై
సూర్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘నేనో బటర్‌ఫ్లై’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.
Prabhas: మాటలు లాంటి పాటలతో తీశాం గట్టిగా చెప్పు అంటున్న ప్రభాస్
నాగ్ అశ్విన్ తో కలిసి మాట్లాడిన మాటలతోకూడిన చిన్న గ్లింప్స్ ను విడుదల చేశారు. మాటలు..లాంటి పాటలతో తీసిన ఇండియన్ చరిత్రలో ఫస్ట్ సినిమా అంటూ ప్రభాస్ అనగానే.. అదేవిషయాన్ని నాగ్ అశ్విన్ చెప్పాడు. అలా కాదు. ఇంకా గట్టిగా చెప్పమని అనగానే.. గట్టిగానే అశ్విన్ చెప్పాడు. ఇలా తన శైలిలో నాగ్ అశ్విన్ పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు.
Home
Horoscope
Shorts
Photos
Videos