Thursday, 18 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 18 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో
వీధి కుక్కల బెడద రోజురోజుకీ తీవ్రమవుతోంది. వీధుల్లోకి ఒంటరిగా కనబడితే చాలు పట్టుకుని కొరుకుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌లో అనేక వీధి కుక్కలు ఒక చిన్న బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సీసీటీవీ ఫుటేజీలో ఈ దారుణ ఘటనకు సంబంధించి దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ బాలుడిని తక్షణ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కల బెడదతో తాము భయాందోళనలకు గురువుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. వీధి కుక్కలను తక్షణమే పట్టుకుని వాటిని సంరక్షణా కేంద్రాలకు తరలించాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్లైన్లో వ్యాప్తికి అడ్డుకట్ట
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు బెంగళూరు నగర సివిల్ కోర్టు కీలకమైన మధ్యంతర న్యాయ ఉపశమనాన్ని కల్పించింది. ఆయనపై ధృవీకరించని భూకబ్జా, ఆక్రమణల ఆరోపణలు ఆన్లైన్లో వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు కోర్టు జాన్ డో నిరోధక ఉత్తర్వును జారీ చేసింది. మే 29 నుండి జూన్ 1, 2026 మధ్య ప్రచారంలోకి వచ్చిన వీడియోలు, కథనాలు, సోషల్ మీడియా పోస్టుల వెల్లువ కారణంగా ఈ న్యాయ వివాదం తలెత్తింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ కోడి చెరువు తిరుసభను అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తూ, వైరల్ అయిన ఆ కంటెంట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోర్టును ఆశ్రయించే ముందు, పవన్ కళ్యాణ్ న్యాయ బృందం ఈ ఆరోపణలను ఖండించేందుకు ఐటీ నిబంధనల ప్రకారం డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన అధికారిక ఫిర్యాదులను టెక్ మధ్యవర్తులకు పంపింది.
హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో
అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కోరిక మేరకు అచ్చం చెర్రీ వద్ద వున్న కుక్కపిల్ల లాంటిదాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంపించారు. అభిమాని అడిగిన మాటను వెనువెంటనే తీర్చేసారు. సహజంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చూడాలని, ఆయనతో కొద్ది క్షణాలు గడపాలని ఎంతోమంది అనుకుటుంటుంటారు. కొందరికి అది నెరవేరుతుంది. మరికొందరి విషయంలో ఆయనే స్వయంగా వెళ్లి వారిని కలిసి వారి ఆకాంక్షను నెరవేరుస్తుంటారు. ఈరోజు తెలంగాణలోని వరంగల్ జిల్లా హనుమకొండలో జన్యుపరంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ అనే బాలుడిని పరామర్శించారు.
పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?
పానీపూరీ తిన్న 15మంది పిల్లలు అస్వస్థతకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ కాలనీ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో పానీపూరి తిన్న సుమారు 15 మంది పిల్లలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. పానీ పూరీ తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ అయివుంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. తంగళ్ళపల్లి పోలీసుల వివరాల ప్రకారం, కాలనీలోకి వచ్చి పానీపూరి విక్రయించే ఒక వీధి వ్యాపారి దగ్గర పిల్లలు, వారి కుటుంబ సభ్యులు పానీపూరి తిన్నారు. ఆ తర్వాత 15 మంది పిల్లలకు వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి.
ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. షోరూమ్‌లో పనిచేస్తున్న నితిన్ వర్మ అనే వ్యక్తి తన ప్రేయసి కాజల్ వర్మతో పెళ్లి కోసం రూ.4 కోట్ల విలువ చేసే బంగారు నగలను చోరీచేసినట్టు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు
చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీనువైట్ల, అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న నూతన చిత్రానికి సంబంధించిన ఆఫీస్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం నేడు జూబ్లీ హిల్స్‌లో ఘనంగా జరిగింది.
మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప
డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’ మూవీని డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది గొప్ప నటీనటులు కీలక పాత్రలను పోషించడంతో ప్యాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది.
Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్
శ్రీ విష్ణు తన వెర్సటైల్ పెర్ఫార్మెన్స్, యూనిక్ కథలతో అలరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్ వుండేలా చూసుకునే శ్రీవిష్ణు తన లేటెస్ట్ ఫన్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కల్యాణ్’తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రెజెంట్ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం "స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే" అడ్వాన్స్ బుకింగ్స్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాను మరింత అద్భుతంగా ప్రేక్షకులకు అందించేందుకు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సంస్థ P[XL], Big Pix, Screen X, ICE, 4DX, MX4D వంటి ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లలో విడుదల చేయనుంది. దీంతో అభిమానులు అత్యంత భారీ అనుభూతితో సినిమాను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.
Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్
వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ నటించిన చిత్రం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. కమల్ తేజ నార్ల దర్శకుడు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. వడ్డే జిష్ణు సమర్పకులు. ఈ క్రమంలో బుధవారం నాడు వడ్డే నవీన్ మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్రం గురించి ఆయన చెప్పిన సంగతులివే.
Home
Horoscope
Shorts
Photos
Videos