Friday, 10 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 10 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి
ఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అమాయక యువతీయువకులు బలవుతున్నారు. కన్నబిడ్డలను ప్రయోజకులను చేయాలన్న ఆశతో వారిని పెద్ద చదువులు చదివించేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు పంపుతుంటే.. వారు కాస్తా ప్రక్కదారి పడుతున్నారు. ఇలాగే నంద్యాలకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో బీసీఎ చదివేందుకు వెళ్లి బెట్టింగ్ లోన్ యాప్స్ ఉచ్చులో ఇరుక్కున్నాడు. ఏజెంట్లు పెట్టే బాధను తట్టుకోలేక ఆ యువకుడి తండ్రి కొడుకును ఆగ్రహంతో కొట్టి చంపేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 22 ఏళ్ల వంశీకృష్ణ ఇటీవలే బెంగళూరులో బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణుడయ్యాడు.
విజయవాడలో ఆర్టీసీ ఓ వ్యక్తిని ఢీకొంది.. ఆ తర్వాత ఏమైందంటే?
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక పాదచారి మరణించాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్ స్టేషన్ ఆవరణలో చాలా మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, డ్రైవర్ వేగంగా వాహనాన్ని నడిపి సదరు వ్యక్తిని ఢీకొట్టారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పటికీ డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రంలోని గోవింద్నగర్కు చెందిన 42 ఏళ్ల బులు సాహూ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఖమ్మం బైపాస్ రోడ్డుపై 113 కిలోల గంజాయి పట్టివేత.. విలువ రూ.56లక్షలు
ఖమ్మం బైపాస్ రోడ్డుపై రెండు కార్లలో రూ. 56 లక్షల విలువైన 113 కిలోల గంజాయిని తరలిస్తున్నారన్న ఆరోపణతో మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిని మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన రవి జాదవ్ (28), గోపీనాథ్ శుక్లే (55), సంతోష్ తయ్యప్ప (40), మోహన్ భీకాజీ యాదవ్ (36)గా గుర్తించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన కెనరా బ్యాంక్ సీజీఎం అలోక్ కుమార్ అగర్వాల్
హైదరాబాద్: కెనరా బ్యాంక్ 'స్ట్రాటజీ, రీసోర్సెస్- గవర్నమెంట్ సర్వీసెస్' వింగ్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ అలోక్ కుమార్ అగర్వాల్, అలాగే హైదరాబాద్ సర్కిల్ హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కళ్యాణ్ ముఖర్జీ.. తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో, బ్యాంక్ సాధిస్తున్న పటిష్టమైన వ్యాపార వృద్ధితో పాటు.. ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడానికి, డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధికి అండగా నిలవడానికి కెనరా బ్యాంక్ చేపట్టిన వ్యూహాత్మక కార్యక్రమాలను చీఫ్ జనరల్ మేనేజర్ గౌరవ గవర్నర్‌కు వివరించారు.
తెలంగాణ పాఠశాలల సందర్శనలు మరియు సమీక్షలన్నింటినీ ఒకే వ్యవస్థతో ఎలా అనుసంధానించారు?
హైదరాబాద్: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020, భారతదేశ విద్యా సంస్కరణల అజెండాలో మౌలిక బాష, గణిత సామర్థ్యాలకు(ఎఫ్ఎల్ఎన్) కేంద్ర స్థానం కల్పించింది. దీని ప్రకారం.. మూడో తరగతి చదివే విద్యార్ధి.. అతనికి ఇచ్చిన పాఠ్యాంశాలను అర్థవంతంగా చదవడం, ప్రాథమిక గణిత లెక్కలు చేయగలగడం అనేది చాలా ముఖ్యమని స్పష్టంగా చెప్పింది. ఇది ఆ విద్యార్ధి తర్వాత తరగతుల్లో మరియు జీవితంలో వచ్చే ప్రతి అభ్యసన దశను తీర్చిదిద్దుతుందని గుర్తించింది. అందుకే ఈ దార్శనికతను ఆచరణలో పెట్టేందుకు, విద్యా మంత్రిత్వ శాఖ జూలై 2021లో 'నిపుణ్ భారత్ మిషన్'ను ప్రారంభించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 / #చిరు158 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో సినిమాకే హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
దాదా- ది సౌరవ్ గంగూలీ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్, 2027న సినిమా విడుదల
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఇదే సమయంలో ఈ సినిమాను 2027, మే 14న లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ప్రతిష్టాత్మక పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమె కెరీర్లోనే అత్యంత సవాల్ తో కూడిన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచగా, ఇప్పుడు రష్మిక చేస్తున్న రిస్కీ స్టంట్స్ మరింత అంచనాలని పెంచుతోంది.
Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో
కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా "కొత్త సినిమా". ఈ సినిమాతో వంద మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ
సీనియర్ నటుడు నరేష్ తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారిపోతున్నా యని విశ్లేషణను ఎక్స్ లో పంచుకున్నారు. సినీ నటుడు జోసెఫ్ విజయ్ ను ఓ కీలక రాజకీయ శక్తిగా మలచి, ఏకంగా ప్రభుత్వం ఏర్పర్చేటట్లు చేసిన విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో సహితం సరికొత్త రాజకీయ సమీకరణలకు క్రైస్తవ శక్తులు ప్రయత్నాలు ప్రారంభించాయా? అవునని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైసీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ ఎక్స్ లో చేసిన వరుస పోస్టులు స్పష్టం చేస్తున్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos