Monday, 6 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 6 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
కాలి నడకన తిరుమలకు 116 యేళ్ల వృద్ధురాలు.. 6న వీఐపీ బ్రేక్ దర్శనం
శ్రీవారి దర్శనం కోసం 116 యేళ్ల వృద్ధురాలు కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆ వృద్ధ మహిళకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నట్టు ప్రకటించారు. వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నట్టు చెప్పారు. తనకు ఆ భాగ్యం దక్కడం ఆనందంగా ఉందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
సెల్‌ఫోన్ వెలుతురో ఆర్టీసీ బస్సుడ్రైవింగ్... గాల్లో ప్రయాణికుల భద్రత
నెట్టింట వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సెల్‌ఫోన్ వెలుతురులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రయాణికుల భద్రతను గాల్లోకి వదిలేసిన డ్రైవర్... బస్సుకు హెడ్‌లైట్స్ పని చేయకపోవడంతో మొబైల్ ఫోన్ వెలుతురులో డ్రైవింగ్ చేశాడు. కండక్టర్ సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి వెలుతురును ముందు చూపిస్తుంటే ఆ వెలుతురులో బస్సును నడిపాడు.
నా కొడుకును కిడ్నాప్ చేసి.. నాపై అత్యాచారం చేశాడు.. షౌకత్ మొల్లాపై మహిళ ఫిర్యాదు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే షౌకత్ మొల్లాపై కొత్తగా లైంగిక దాడి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఓ బాంబు పేలుడు కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయనపై ఇద్దరు మహిళలు ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. షౌకత్, అతడి అనుచరులు తమపై అత్యాచారం, చిత్రహింసలకు పాల్పడ్డారని వారు మీడియా ముందు వాపోయారు.
ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ- ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేయడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, విద్యార్థుల భద్రతను పరిగణనలోకి తీసుకుని శనివారం మధ్యాహ్నం నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఖమేనీ అంత్యక్రియల్లో ప్రజల కన్నీళ్లు నకిలీ అయి వుండొచ్చు.. ట్రంప్
ఖమేనీ అంత్యక్రియల దృష్ట్యా శాంతి చర్చలకు వారం రోజుల పాటు విరామం ఇచ్చామని, ఈ సమయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదని ఒప్పందం కుదిరిందని శనివారం 'యాక్సియోస్' మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఒక ఒప్పందం కోసం ఇరాన్ నేతలు ప్రాధేయపడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
బాలీవుడ నటుడు అమీర్ ఖాన్ మరోమారు వివాహం చేసుకున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్ ఇపుడు ముచ్చటగా మూడోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఆయన పెళ్లాడారు.
కళ్యాణ్ రామ్ బర్త్ : సర్ప్రైజ్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన పుట్టిన రోజును ఆదివారం జూలై 5వ తేదీన జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి... హీరో కళ్యాణ్ రామ్‌కు సంబంధించి కొత్త పోస్టర్‌తో సర్ప్రైజ్ చేశారు.
రుక్మిణీ వసంత్ అదుర్స్.. ఇదే అసలు గోట్ పర్మార్మెన్.. వీడియో వైరల్ (Video)
కన్నడ నటి రుక్మిణీ వసంత్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో వుంది. ఇదేదో సినిమా హిట్ వల్ల కాదు. ఆమె మేకను ఇమిటేట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రుక్మిణి తన టాలెంట్‌ను చూపెట్టారు. మేక అరుపును అచ్చం అలాగే అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అరుపుకు స్పందించిన ఓ మేక కూడా వెంటనే రిప్లై ఇవ్వడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇంకా ఆ మేక షాకయ్యేలా ఆమె వాయిస్ వుండటం నెటిజన్లను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Peddi OTT: రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి !
గత నెలలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ చిత్రం పెద్ది, ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, మరియు జాన్వీ కపూర్ పాత్ర చుట్టూ చాలా వివాదాలు ఉన్నప్పటికీ, పెద్ది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రయాణించి, 2026లో అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు, ఈ సినిమా ఓటీటీ విడుదల అధికారికంగా ప్రకటించబడింది.
Thiruveer : ప్రాణాయామం చేస్తూ మెలోడీ సాంగ్ తో తిరువీర్, ఐశ్వర్య రాజేష్
హీరో తిరువీర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'. భరత్ దర్శన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. జూలై 17న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Home
Horoscope
Shorts
Photos
Videos