Romance Talk

Notifications

  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు



పెళ్లిలో ఏంటి ఈ వెకిలి డ్యాన్సులు? వధువును మందలించిన వరుడు, పెళ్లి కేన్సిల్ చేసిన పిల్ల తండ్రి

పెళ్లిలో ఏంటి ఈ వెకిలి డ్యాన్సులు? వధువును మందలించిన వరుడు, పెళ్లి కేన్సిల్ చేసిన పిల్ల తండ్రిఒక పద్ధతి, ఒక సంప్రదాయం... ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి వుంటుంది. కొంతమంది ఎంతో హుషారుగా మాటలు, పాటలు, డ్యాన్సులతో ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరు అట్లాంటి డ్యాన్సులు గట్రా అంటేనే పడనట్లు రిజర్వుడుగా వుంటారు. అట్లా రిజర్వుగా వుండే వరుడి మాట వల్ల పెళ్లి కాస్త కేన్సిల్ అయ్యింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తరమిళ్ళకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. పెళ్లి జరిగే సమయం ఆసన్నమవ్వడంతో వధూవరులను వాహనం ఎక్కించి ఊరేగిస్తున్నారు. బ్యాండు మేళం మోగుతోంది.

ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందంటూ ఇజ్రాయెల్ రహస్య నివేదిక

Nikhil: రోషన్ కనకాల హీరోగా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రారంభం

Nikhil: రోషన్ కనకాల హీరోగా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రారంభంరోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ అధికారికంగా లాంచ్ అయ్యింది. సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్, 'టైగర్', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం', 'డిస్కో రాజా', 'స్వయంభు' వంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ఆయన దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.